Siri Isha&shivam on Clubhouse

Updated: Jan 14, 2024
Siri Isha&shivam Clubhouse
510 Followers
171 Following
Jun 22, 2021 Registered
@gaaanatrushna Username

Bio

~Multi Dimensional Entity siri💜

Singer By Default(పాడతాను 🎙️🎵🎶)

Voice over artist(మాటలు అరువు ఇస్తాను 😜)

Lyricist by God's grace(వ్రాస్తాను 🖊️)

Optimist by choice(ఎందుకు తలనొప్పి మంచిగా ఆలోచిస్తే పోలా 😀)

I do whistling but not a pro yet( అప్పుడప్పుడు మాటల బదులు కూతలు వచ్చేస్తాయ్ 😜)

Love to be a part of healthy, productive and fun oriented conversations
A continuous knowledge seeker as I'm in the process of expansion ⚛️☸️☯️

A simple soul just like everyone yet there is a lot to say so i can say that multi dimensional😊🙏

తేట తెలుగు అమ్మాయిని🤩
తెలంగాణ లో పుట్టి, రాయలసీమకు మెట్టి, ఆధునిక భావాలతో అనురాగాన్ని పంచే అమ్మని.

గాన తృష్ణ కలిగిన ఆత్మని.
నాట్యం, నటన, ఏ కళ అయినా కళ్ళను దాటి కళాకారుడి గుండెను చేరి అర్ధం చేసుకోవాలనే ఆరాటం 😀.

కళలు మనల్ని అంతర్గతంగా ఎదిగేలా చేయాలి కానీ బాహ్యపు బంధాలలో పైపైన ముసుగుల్లో చిక్కుకునేలా చేయకూడదని అనుకుంటాను.

అంతటా వ్యాపించి ఉన్న అనంతాన్ని బంధిచటం సాధ్యమా? హృదయంతరాల నుండి బయటకు వచ్చే అరుపు కూడా విశ్వ వ్యాపకమై శ్రావ్యంగా వినిపిస్తుంది.💞

Invited by: Harshitha .

Last 10 Records

if the data has not been changed, no new rows will appear.

Day Followers Gain % Gain
October 03, 2022 510 +38 +8.1%
August 12, 2022 472 +27 +6.1%
July 06, 2022 445 +42 +10.5%
May 30, 2022 403 +17 +4.5%
April 22, 2022 386 +10 +2.7%
March 14, 2022 376 +58 +18.3%
January 16, 2022 318 +34 +12.0%
December 09, 2021 284 +76 +36.6%
November 01, 2021 208 +29 +16.3%
September 25, 2021 179 +93 +108.2%

Charts

Member of

More Clubhouse users