తెలుగువాళ్ళం కదా... తెలుగు కోసం రోజుకో కాసేపు కేటాయిద్దాం...
తెలుగు చచ్చిపోతుంది అని అరిచేకంటే తెలుగులో మాట్లాడుతూ మనం బ్రతికి ఉన్నన్ని రోజులూ మన భాషను బ్రతికించుకుందాం...
మా సమూహంలో వీలైనంత మేరకు తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేయవలసిందిగా మనవి..
తెలుగును గౌరవించాలి...: తెలుగును గౌరవిస్తూ... తెలుగులో మాట్లాడటానికి ఇష్టపడేవాళ్ళకు మాత్రమే మా సమూహం ఆహ్వానం పలుకుతోంది... సామరస్యమైన చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధమే... చర్చ అనేది తగాదాగా మారకుండా అభిప్రాయాలను వ్యక్తపరచాలి...
సభా మర్యాద పాటించాలి...: ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు సమూహంలో ఉన్నవాళ్ళంతా విధిగా వారి మైక్ మ్యూట్ లో పెట్టుకోవాలి... అలాగే ఎవరైనా ఒకరు మాట్లాడుతుండగా మధ్యలో మాట్లాడి వారి ఏకాగ్రతను భంగం కలిగించకూడదు...
వ్యక్తిగత స్వేచ్ఛకు విలువనివ్వాలి...: విషయం ఏదైనా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది... మనం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాలి... ఒకవేళ ఎవరి అభిప్రాయమైనా మీకు నచ్చకపోతే వారికి అర్థమయ్యేలా చెప్పాలే తప్ప వాదనకు దిగకూడదు...
తెలుగును గౌరవించాలి...
తెలుగును గౌరవిస్తూ... తెలుగులో మాట్లాడటానికి ఇష్టపడేవాళ్ళకు మాత్రమే మా సమూహం ఆహ్వానం పలుకుతోంది... సామరస్యమైన చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధమే... చర్చ అనేది తగాదాగా మారకుండా అభిప్రాయాలను వ్యక్తపరచాలి...
సభా మర్యాద పాటించాలి...
ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు సమూహంలో ఉన్నవాళ్ళంతా విధిగా వారి మైక్ మ్యూట్ లో పెట్టుకోవాలి... అలాగే ఎవరైనా ఒకరు మాట్లాడుతుండగా మధ్యలో మాట్లాడి వారి ఏకాగ్రతను భంగం కలిగించకూడదు...
వ్యక్తిగత స్వేచ్ఛకు విలువనివ్వాలి...
విషయం ఏదైనా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది... మనం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాలి... ఒకవేళ ఎవరి అభిప్రాయమైనా మీకు నచ్చకపోతే వారికి అర్థమయ్యేలా చెప్పాలే తప్ప వాదనకు దిగకూడదు...
Day | Members | Gain | % Gain |
---|---|---|---|
June 20, 2024 | 725 | 0 | 0.0% |
March 17, 2024 | 725 | 0 | 0.0% |
January 27, 2024 | 725 | +1 | +0.2% |
December 13, 2023 | 724 | 0 | 0.0% |
November 04, 2023 | 724 | +1 | +0.2% |
October 04, 2023 | 723 | 0 | 0.0% |
September 05, 2023 | 723 | -1 | -0.2% |
August 07, 2023 | 724 | 0 | 0.0% |
July 06, 2023 | 724 | -9 | -1.3% |
March 14, 2023 | 733 | +2 | +0.3% |
January 30, 2023 | 731 | +2 | +0.3% |
January 23, 2023 | 729 | +2 | +0.3% |
January 19, 2023 | 727 | +2 | +0.3% |
December 23, 2022 | 725 | +3 | +0.5% |
November 24, 2022 | 722 | +1 | +0.2% |
November 17, 2022 | 721 | +2 | +0.3% |
November 11, 2022 | 719 | +4 | +0.6% |
November 04, 2022 | 715 | +1 | +0.2% |
October 22, 2022 | 714 | +1 | +0.2% |
October 16, 2022 | 713 | -1 | -0.2% |
October 09, 2022 | 714 | +3 | +0.5% |
October 03, 2022 | 711 | -1 | -0.2% |
September 30, 2022 | 712 | +2 | +0.3% |
September 24, 2022 | 710 | -1 | -0.2% |
September 18, 2022 | 711 | +1 | +0.2% |
September 11, 2022 | 710 | +4 | +0.6% |
September 01, 2022 | 706 | -4 | -0.6% |
August 26, 2022 | 710 | +2 | +0.3% |
August 13, 2022 | 708 | +3 | +0.5% |
August 06, 2022 | 705 | +1 | +0.2% |