ఆ గొప్ప మహానుభావుడు గురించి మాట్లాడే స్థాయి, అర్హత మనకి లేకపోయినా.. ఆయన దర్శకత్వంలో వచ్చిన కళాఖండాలు గురించి మాట్లాడుకునే చిరు ప్రయత్నం.
ప్రతీ ఆదివారం, సాయంత్రం 6 గం" కు ఒక్కొక్క సినిమా గురించి మా పరిధిలో విశ్లేషణ.
ఇప్పటివరకు పూర్తి చేసినవి - ఆత్మగౌరవం, ప్రైవేటు మాస్టారు, కలిసొచ్చిన అదృష్టం, ఉండమ్మా బొట్టుపెడతా, నిండు హృదయాలు, చెల్లెలి కాపురం, చిన్ననాటి స్నేహితులు
పెద్దలు తప్పులుంటే క్షమించాలి 🙏
వారానికి ఒక సినిమా: విశ్వనాథ్ గారి ఆణిముత్యాలు లాంటి సినిమాలు వారానికి ఒకటి / రెండు చూసి చర్చకు వస్తే సంతోషం 😊
వారానికి ఒక సినిమా
విశ్వనాథ్ గారి ఆణిముత్యాలు లాంటి సినిమాలు వారానికి ఒకటి / రెండు చూసి చర్చకు వస్తే సంతోషం 😊
Day | Members | Gain | % Gain |
---|---|---|---|
May 21, 2024 | 98 | 0 | 0.0% |
March 02, 2024 | 98 | 0 | 0.0% |
January 12, 2024 | 98 | 0 | 0.0% |
November 29, 2023 | 98 | 0 | 0.0% |
October 25, 2023 | 98 | 0 | 0.0% |
September 25, 2023 | 98 | +1 | +1.1% |
August 26, 2023 | 97 | -1 | -1.1% |
July 24, 2023 | 98 | 0 | 0.0% |
June 28, 2023 | 98 | -5 | -4.9% |
March 25, 2023 | 103 | 0 | 0.0% |
March 09, 2023 | 103 | 0 | 0.0% |
November 15, 2022 | 103 | +1 | +1.0% |
June 26, 2022 | 102 | +1 | +1.0% |
March 30, 2022 | 101 | +1 | +1.0% |
February 22, 2022 | 100 | +3 | +3.1% |