My interests include Wikipedia, ML, NLP, Telugu literature.
పుస్తకాల గురించి, ముఖ్యంగా తెలుగు పుస్తకాల గురించి తెలుసుకునేందుకు నన్ను సంప్రదించగలరు.
తెలుగు సాంకేతికత, కృత్రిమ మేధ, మఱప్రజ్ఞ(మెషిన్ లర్నింగ్) అంశాల మీద మాట్లాడుకుందాం.
తెలుగులో పిల్లల సాహిత్యం మీరు అనువదించాలనుకుంటే storyweaver.org.in లో ఖాతా తయారు చేసుకుని అనువాదం చేయటమో, కొత్త కథలు రాయటమో చేయవచ్చు.
తెలుగులో సార్వజనీన(పబ్లిక్ డొమెయిన్) పుస్తకాలపై పని చేయాలని ఆసక్తి ఉంటే te.wikisource.org లో తోడ్పడగలరు.
Invited by: Satish V Madala
if the data has not been changed, no new rows will appear.
Day | Followers | Gain | % Gain |
---|---|---|---|
July 24, 2023 | 473 | +3 | +0.7% |
November 09, 2022 | 470 | +1 | +0.3% |
August 30, 2022 | 469 | +1 | +0.3% |
July 24, 2022 | 468 | +2 | +0.5% |
June 17, 2022 | 466 | -17 | -3.6% |
May 11, 2022 | 483 | +5 | +1.1% |
April 02, 2022 | 478 | +9 | +2.0% |
February 04, 2022 | 469 | +11 | +2.5% |
December 28, 2021 | 458 | +2 | +0.5% |
November 20, 2021 | 456 | +1 | +0.3% |