తెలుగు క్లబ్ on Clubhouse

తెలుగు క్లబ్ Clubhouse
265 Members
Updated: Mar 16, 2024

Description

తెలుగు కథలు / తెలుగు చర్చలు / తెలుగు పాటలు / తెలుగు సినిమా / తెలుగు వెలుగు
తెలుగులో మాట్లాడదాం, తెలుగువారిలా మాట్లాడదాం: తెలుగు క్లబ్లో సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడండి. మీకు తెలియని వారితో మర్యాదపూర్వకముగా మాట్లాడండి. దూషణలు, అసభ్యకరపదజాలం వాడకండి. తెలుగు క్లబ్లో అశ్లీల పదజాలానికి తావు లేదు.
వినండి, విననివ్వండి. మాట్లాడండి, మాట్లాడనివ్వండి: అవతలి వారు చెప్పేది శ్రద్ధగా వినండి. ఎదుటి వారు చెప్పేది పూర్తిగా విన్నాక సమాధానం ఇవ్వండి. మనం చెప్పేది అవతలి వారు వినాలి అని ఎలా కోరుకుంటామో, ఎదుటివారు చెప్పేది మనం వినాలని అలానే కోరుకుంటారు అని గమనించండి.
మ్యూట్/ రాజకీయాలు/ అభిమాన సంఘాలు: మీరు మాట్లాడనప్పుడు మీ మైక్ మ్యూట్ చేసుకోండి. రాజకీయ చర్చలకు,అభిమాన సినీ నటుల చర్చలకు తెర లేపవద్దని మనవి. ధన్యవాదాలు.

Rules

తెలుగులో మాట్లాడదాం, తెలుగువారిలా మాట్లాడదాం

తెలుగు క్లబ్లో సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడండి. మీకు తెలియని వారితో మర్యాదపూర్వకముగా మాట్లాడండి. దూషణలు, అసభ్యకరపదజాలం వాడకండి. తెలుగు క్లబ్లో అశ్లీల పదజాలానికి తావు లేదు.

వినండి, విననివ్వండి. మాట్లాడండి, మాట్లాడనివ్వండి

అవతలి వారు చెప్పేది శ్రద్ధగా వినండి. ఎదుటి వారు చెప్పేది పూర్తిగా విన్నాక సమాధానం ఇవ్వండి. మనం చెప్పేది అవతలి వారు వినాలి అని ఎలా కోరుకుంటామో, ఎదుటివారు చెప్పేది మనం వినాలని అలానే కోరుకుంటారు అని గమనించండి.

మ్యూట్/ రాజకీయాలు/ అభిమాన సంఘాలు

మీరు మాట్లాడనప్పుడు మీ మైక్ మ్యూట్ చేసుకోండి. రాజకీయ చర్చలకు,అభిమాన సినీ నటుల చర్చలకు తెర లేపవద్దని మనవి. ధన్యవాదాలు.

Last 30 Records

Day Members Gain % Gain
March 16, 2024 265 0 0.0%
January 26, 2024 265 +1 +0.4%
December 12, 2023 264 0 0.0%
November 03, 2023 264 +1 +0.4%
October 04, 2023 263 +1 +0.4%
September 04, 2023 262 +1 +0.4%
August 07, 2023 261 +1 +0.4%
July 06, 2023 260 -3 -1.2%
April 11, 2023 263 0 0.0%
March 14, 2023 263 +1 +0.4%
February 03, 2023 262 +1 +0.4%
January 26, 2023 261 +1 +0.4%
December 23, 2022 260 +1 +0.4%
August 26, 2022 259 -1 -0.4%
June 02, 2022 260 +2 +0.8%
May 26, 2022 258 +3 +1.2%
May 20, 2022 255 -1 -0.4%
May 13, 2022 256 +2 +0.8%
May 06, 2022 254 +2 +0.8%
April 22, 2022 252 +4 +1.7%
April 02, 2022 248 +1 +0.5%
March 26, 2022 247 +4 +1.7%
March 10, 2022 243 +12 +5.2%
November 21, 2021 231 +3 +1.4%

Charts

Some Club Members

More Clubs