➳ᴹᴿ᭄ Rishi on Clubhouse

Updated: Dec 29, 2023
➳ᴹᴿ᭄ Rishi Clubhouse
270 Followers
299 Following
@rishi7338 Username

Bio

Interior designing

కేవలం ఈజన్మలో నీ పరిచయం దొరికినందుకు,
నీతో కొద్ది సేపు మాట్లాడుతున్నందుకు ,
నిన్ను కొన్ని నిమిషాలు చూస్తున్నందుకు,
ఆ దేవుడు నాకు మళ్ళీ జన్మలో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగితే

ఆకాశం అనే అంతులేని అందానికి
చందమామ అనే దిష్టి చుక్క లాగా
నీతో పాటు
నీ నడుము మీద పుట్టుమచ్చనై,
నిన్ను ఎప్పటికి అంటిపెట్టుకుని ఉండేలా,
నీ జీవితపు చివరి ప్రయాణం వరకు
నీతో మట్టిలో కలిసి పోయే వరాన్ని అడుగుతా...
ప్రపంచంలో వెలకట్టలేని అందాలు ఎన్నో ఉన్నాయి అనుకున్న,
వాటిని ఒక్కసారి కూడా చూడలేనేమో అని నిరాశ చెందా...
కాని వాటి అందం అంత నీ మెడవంపున అణిగి మునిగి దాక్కుంది అని తెలిసింది నాకు ఆ క్షణం...
చాలా సేపు ఎదురుచూసి
నిన్ను చూసేవరకు,
నిన్ను కలిసే వరకు,
నీ అడుగులతో జత కలిసి నేను నడిచేవరకు,
నీ కళ్ళను చూస్తూ ఆ కొంచెం కాలాన్ని గడిపే వరకు
నాకు తెలీదు "అద్భుతం" అనే మాట నిజం అని...
అది నా జీవితంలో "భాగం" అయిపోయింది అని..

వచ్చే జన్మ అంటూవుంటే
నేను నీతో కలిసిపోవాలని..
నీ అడుగుల అడుగులో నా జీవితాంతం నడవాలని...
నీ మాటల కోటల్లో నేను బంధియైపోవాలని..
నీ కౌగిలి క్షణాల్లో నా కాలం అంతా కరిగిపోవాలని..
నీ ముద్దు ల మొహాల్లో నేను మైమరచిపోవాలని. దూరం గా ఉన్న చందమామ మనందరికీ అంతలా నచేస్తుంటే
అదే చందమామ నా సొంతం అయితే నేనెంత అదృష్టవంతుడిని అవుతానో..నీ కన్నులు చూసి నేను కనులు తిప్పలేఖ పోతిని
ఆ కన్నులలో ఏ మాయ దగున్నదో కానీ మరలడం
లేదూ నా చూపు నీ నుండి
నీ మోము చూడడానికి
తహ తహ లాడుతున్నా నా మనసు




















🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤
︵ ︵
( ╲ / /
╲ ╲/ /
╲ ╲ /
╭ ͡ ╲ ╲
╭ ͡ ╲ ╲ ノ
╭ ͡ ╲ ╲ ╱
╲ ╲ ╱
╲ ╱

➳ᴹᴿ᭄🇷​🇮​🇸​🇭​🇮​➳ᴹᴿ✿࿐anu🇮🇳

Last 10 Records

if the data has not been changed, no new rows will appear.

Day Followers Gain % Gain
December 29, 2023 270 -15 -5.3%
October 17, 2022 285 +1 +0.4%
August 19, 2022 284 -6 -2.1%
July 13, 2022 290 +20 +7.5%
June 06, 2022 270 -2 -0.8%
April 29, 2022 272 +3 +1.2%
March 22, 2022 269 +19 +7.6%
January 23, 2022 250 +59 +30.9%
December 17, 2021 191 +57 +42.6%

Charts

Member of

More Clubhouse users