ఆకాశమంత ప్రేమను పంచే అందమైన బంధం అన్నాచెల్లెళ్ల అనుబంధం✊ ✨💥😍🥰❣️❣️❣️❣️....
🇮🇳
My love💝: @porabeppam
****
ŁƗŦŦŁ€ŞØŁĐƗ€Ř😍😍😍🥳
Miranta dads little princess lu ayithe nenu brothers little soldier ni🥰🥰🥰
......................
సర్వే జనా సుఖినోభవంతు🙏🙏
...................
* Everything takes time to become something beautiful ☺️...
* బరువైన బాధలు మోసినవాడే విలువైన మాటలు చెప్పగలడు...
...................
కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన గతం వదిలేయాలి.......
❣️🥰😍❤️🤪😊
ఎంత పని చేసినా కూటికే,ఎంత కాలం బ్రతికినా కాటికే.........🤗🤗
....................
బ్రతికి చచ్చిపోతే అందరూ ఏడుస్తారు, కానీ బ్రతికుండగా చచ్చిపోతే నువ్వొక్కడివే ఏడుస్తావు...!!🙂
...........
*మేఘం బరువును మోయలేనప్పుడు వర్షంలా కురుస్తుంది మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరుగా వస్తుంది.....!!!!!!🥺😌🙂🙂🙂🙂🙂
*ఆగమైన జీవితాల్లో ఆస్వాదించలేని క్షణాలు ఎన్నో...!!!😑😑🤔🤔
*కుదిపే ఆలోచనలు
కునుకు లేని రాత్రులు
ఎవ్వరికీ కనపడని కన్నీటి కథలు!......
*****************
సుదూర గమ్యాలను చేరటానికి నిరంతర ప్రయత్నంతో పాటు సహనం కూడా చాలా అవసరం..!!😊😊😊
********
దేవుడు లోనే లోపాలు వెతికే మనుషులు నీలో మాత్రం మంచిని చూస్తారా....!!!!!!
***************
కఠినమైన ప్రయాణాలన్నీ ఒంటరిగానే చేయాల్సి ఉంటుంది,తోడెవ్వరు లేరని దారి మధ్యలోనే ఆగిపోలెంగా...!!!
.............
అందరినీ, అన్నిటినీ హార్ట్ కి తీసుకోకు... కొన్నిసార్లు వదిలేయడం, పట్టించుకోకపోవడం కూడా మంచిదే...!!!🤗🤗✌️✌️✌️
.....,.............
కొన్ని సరదాగా మొదలు అవుతాయి జీవితాన్ని వరదలా తర్వాత మిగిలిన బురదలా మార్చేసి వెళ్లిపోతాయి...!!!🙌🙌🙌🙌🎉
if the data has not been changed, no new rows will appear.
Day | Followers | Gain | % Gain |
---|---|---|---|
June 20, 2024 | 5,298 | +280 | +5.6% |
May 18, 2024 | 5,018 | +144 | +3.0% |
April 15, 2024 | 4,874 | +246 | +5.4% |
March 11, 2024 | 4,628 | +105 | +2.4% |
February 18, 2024 | 4,523 | +125 | +2.9% |
February 01, 2024 | 4,398 | +130 | +3.1% |
January 15, 2024 | 4,268 | +169 | +4.2% |
December 29, 2023 | 4,099 | +136 | +3.5% |
December 14, 2023 | 3,963 | +216 | +5.8% |
November 29, 2023 | 3,747 | +233 | +6.7% |