The real existence of God can never be experienced but can be cherished through heart 🙂
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే 🙏
ఆకాశాన కోటి తారకలు ఆ చెంతే నీలి పున్నములు వచ్చేనే,
ఎద నిండా తను తేనెలే చల్లేనే, మనసారా నేను పూ లతలా చుట్టేసెనే 🙂
పగలే కలలను చూపించే వయసుకు పడిపోకమ్మా❤️
నిజముగా నిన్నే ప్రేమించే హృదయాన్ని కొరుకోవమ్మా 💘
కమ్మని కవితల కబుర్లలో కనబడదమ్మ లవ్వు 🫂
నిజాన్ని దాచే హార్టుల్లో నీ ప్రేమనందుకోలేవు🤟