Editor at Agent Techie.
Most of the times,I talk about Technology
Techie, Feminist, Windows and Cloud, Explorer.
Ardent fan of Sachin Tendulkar, Rohit Sharma, Ajinkya.
An Amateur Artist (బొమ్మలేస్తాను, యాక్టర్ని కాదు🤦♂️)&Writer :)
పుట్టింది తూర్పు గోదావరి జిల్లాలో అండి, అందుకని సహజంగానే మాటల్లో వెటకారం ఉంటుంది. నా వరకూ కొంచం అది ఎక్కువేనండి, అలా అని వేరే వాణ్ణి offend చెయ్యనండోయ్..
చరిత్ర అంటే బాగా ఇష్టం, పుస్తకాల పురుగుని. Archaeologist అవుదామనుకునేవాణ్ణి, కానీ అందరిలాగే ఇంజనీరింగ్ చదివేసి విండోస్ అడ్మిన్ ఉద్యోగం ఒకటి చేసుకుంటున్నాను 🙇♂️
చేసే పనిలో శ్రద్ద ఉండాలంటారు కాబట్టి, టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి రోజు ప్రయత్నిస్తుంటాను...
సినిమాలు, టెక్నాలజీ, క్రికెట్, పురాణాలు, చరిత్ర గురించి గంటల పాటు మాట్లాడగలను.
నాస్తికుణ్ణి, మీ మతాలని, భావనలను గౌరవిస్తాను. మూఢ నమ్మకాల్ని వ్యతిరేకిస్తాను.
టెక్నాలజీ గురించి సందేహాలు ఉంటే నన్ను అడగండి, నాకు తెలియకపోతే తెలుసుకుని మరీ చెబుతాను (మంచి స్నేహితులు ఉన్నారులెండి)
Facebook లో Agents Techie పేజీని ఒకసారి చూడండి, అదే పేరుతో గ్రూప్ కూడా ఉంది.. ఇంకెందుకు ఆలస్యం వచ్చెయ్యండి మరి.
#LazyDog
Invited by: Satya Lokesh
if the data has not been changed, no new rows will appear.
Day | Followers | Gain | % Gain |
---|---|---|---|
January 21, 2024 | 425 | +3 | +0.8% |
January 16, 2023 | 422 | +2 | +0.5% |
August 06, 2022 | 420 | -2 | -0.5% |
June 30, 2022 | 422 | -28 | -6.3% |
May 24, 2022 | 450 | +1 | +0.3% |
April 16, 2022 | 449 | +1 | +0.3% |
December 04, 2021 | 448 | +5 | +1.2% |
October 26, 2021 | 443 | +2 | +0.5% |
September 19, 2021 | 441 | +132 | +42.8% |