Swecha on Clubhouse

Swecha Clubhouse
111 Members
Updated: Apr 28, 2024

Description

స్వేచ్ఛ సాఫ్టువేర్ ఉద్యమం

సామాన్య ప్రజలకు సాంకేతిక విప్లవ ఫలాలు చేరవేయడానికి 2005 నుండి కృషి చేస్తున్న సంస్థ.

స్వేచ్ఛ సాఫ్టువేర్ ఉద్యమం సాధించిన కొన్ని మైలురాళ్ళు:
❇️ తెలుగు భాష యూనికోడ్ తయారీకి కృషి. ఈరోజు ఇంటర్నేట్‍లో మనం చూస్తున్న తెలుగు భాష పురోగతిలో యూనికోడ్ పాత్ర కీలకం.
❇️ మొట్టమొదటిగా స్వేచ్ఛ సాఫ్టువేరులో విడుదల చేసిన తెలుగు కీబోర్డు తయారి.
❇️ భారతదేశ భాషలలో మొట్టమొదటిగా తెలుగులో కంప్యూటర్ అపరేటింగ్ సిస్టం(గ్నూ/లినక్సు).
❇️ తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల పాఠ్యాంశాలలో గ్నూ/లినక్సు మరియు ఇతర స్వేచ్ఛ సాఫ్టువేర్ల చేర్పించడం.
❇️ ఇప్పటివరకు పది లక్షలకి పైగా ఇంజనీరింగ్ విద్యార్థులకు స్వేచ్ఛ సాఫ్టువేరు ఉద్యమ పరిచయం.

మరిన్ని వివరాలకు swecha.org చూడండి.

Swecha, an NPO committed to promote Free Software Movement, working on
issues of Knowledge Commons, Digital Divide, Surveillance Capitalism and related aspects.

Part of the Free Software Movement of India.

Last 30 Records

Day Members Gain % Gain
April 28, 2024 111 0 0.0%
February 15, 2024 111 0 0.0%
December 31, 2023 111 0 0.0%
November 17, 2023 111 +1 +1.0%
October 17, 2023 110 0 0.0%
September 17, 2023 110 0 0.0%
August 19, 2023 110 0 0.0%

Charts

Some Club Members

More Clubs