నేను ఒక 13 short filmsని direct చేసిన directorని కానీ అది ఇక్కడ ఎవరికి అవసరం లేదు..
So నేను...
ఈ clubhouseలోకి రావడానికి కారణం
నాతో కూడా అమ్మాయిలు మాట్లాడాలనే స్వార్థం.... ..😝అర్ధమయిందా...
అలానే తెలియని అమ్మాయిల తో clubhouse games ఆడుతూ,
వాళ్ళకున్న tasteలు👩🏫👸💃 తెలుసుకుంటూ .....
వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ ఇలా అన్ని రకాలుగా వాళ్ళతో అల్లుకుని పొడానికే వచ్చాను...is it clear...
So నేను అమ్మాయిల కోసమే వచ్చాను అని నిర్మొహమాటంగా🗣️ తెలియజేస్తున్నా..👈.....
ANd
నేనొక clubhouse singerని కూడా🎶🎙️🎼
ఇలా అనడానికి reason ఇక్కడ పాటలు పాడితే impress అయ్యే feature ఎక్కువ ఉంది అని తెలిసి నాకు వచ్చి రాని శ్రుతులు,లయలతో audienceకి ఉన్న మతులు పోగోడుతూ ఉంటా ... అందుకే మనం Clubhouse singer అని ఇష్టమొచ్చినట్లు చెప్పేసుకున్నాం😂
ఇంకొకటి ...Productive sessionsలో కూడా chance వస్తే fans అయ్యే rangeలో మాట్లాడగలను అని నమ్మకం కూడా ఉంది ...అదన్నమాట😉
Note: over డప్పు కాకపోతే fans ఏంట్రా మరి అని అనుకునే వారికి చిన్న statement మన మీద మనకె లేకపోతే పక్కనోడికి ఎలా తెలుస్తది మావా🤐
if the data has not been changed, no new rows will appear.
Day | Followers | Gain | % Gain |
---|---|---|---|
June 30, 2024 | 233 | +18 | +8.4% |
July 18, 2023 | 215 | -4 | -1.9% |
October 21, 2022 | 219 | -1 | -0.5% |
August 21, 2022 | 220 | -5 | -2.3% |
July 15, 2022 | 225 | +3 | +1.4% |
June 08, 2022 | 222 | -16 | -6.8% |
March 24, 2022 | 238 | +4 | +1.8% |
January 25, 2022 | 234 | -5 | -2.1% |
December 19, 2021 | 239 | -4 | -1.7% |
November 10, 2021 | 243 | -2 | -0.9% |