అగ్నిశిఖ Shanmukh on Clubhouse

Updated: Aug 4, 2023
అగ్నిశిఖ Shanmukh Clubhouse
458 Followers
356 Following
@agnisikha Username

Bio

Writer /
Logili magazine SubEditor /
Interior Project Manager (Trendset Interiors Hyderabad) /
Telugabbai.. (Sikkolu)
___________________________________________
అన్యాయాన్ని ఎదిరించేంత 'సమర్థత' నీకుంటే..
నీకు చేతులెత్తి మొక్కేంత "నిబద్దత" నాకుంది.. ✊🙏
_____________________________________________
కన్న ప్రేమను మించిన గొప్ప ప్రేమ ఇంకా పుట్టలేదు ఈ లోకంలో.. 💜
______________________________________________
కన్నీళ్లు, నొప్పి, ఆకలి
ఒక్కరై అనుభవించే రెండు ప్రాణాలు
''నాన్న - అమ్మ"
______________________________________________

ఓ ఏకాంతంలో
ఎగిరిపోయిన కలకోసం నేను వెతుక్కుంటున్నప్పుడు

నా గుండె నేలపై
నీ పాదాల పట్టీల సవ్వడి,
నా హార్ట్ సరిహద్దుల్లో సాంబ్రాణిసీమ నుండి నెమ్మదిగా కదులుతున్న పొగ తూనీగల అలికిడి..

ఆ క్షణం..
గాలి తాకిడికి కొట్టుకుంటున్న
కిటికీ తలుపులను ఆపి..
నిన్ను నేను చూస్తున్నప్పుడు

నీ నుదుటి సింధూరం లా సూర్యుడు..
నీ కనుల ప్రమిదల్లో వెలుగుతున్న రెండు దీపాలు..
నీ పెదాల వంతెనలపై
పరుగులెడుతున్న
కొన్ని నవ్వుల నక్షత్రాలు..
నీ నడుము మడతలో నలుగుతోన్న ఇంకొన్ని నీటి మిణుగురులు..

అలా..
తడి కురులతో
అటూ, ఇటూ కదులుతున్న నువ్విప్పుడు
నాలో "నడుస్తున్న పూజగది"

అగ్నిశిఖ.. ✍️
______________________________________________
किसी ने पूछा।

इस दुनिया में आपका अपना
कौन है
मैंने हंसकर कहा...
वक़्त!

अगर वो सही है तो सब अपने है
वरना कोई नहीं!
______________________________________________
यद्भावम तद्भवति ।।
______________________________________________
Before you split some words on others.. Taste too that words..
______________________________________________
“I don’t need a friend who changes when I change and who nods when I nod; my shadow does that much better.”
______________________________________________
Do whatever the f__k you want..
Just don't hurt people... Please be little kind.
______________________________________________
Donate blood, Save lives & Being human. I'm 🅾️+

If anyone (within a 50 km radius) needs blood, make a single phone call.

My number is 9494692026 ..
Thank you 💙🙏
______________________________________________

Jan 11th 🎂 Landed on the Earth.......

✊🏾

Last 10 Records

if the data has not been changed, no new rows will appear.

Day Followers Gain % Gain
August 04, 2023 458 -10 -2.2%
December 07, 2021 468 +34 +7.9%
October 29, 2021 434 +395 +1,012.9%

Member of

More Clubhouse users