కవితల ప్రపంచం! on Clubhouse

కవితల ప్రపంచం! Clubhouse
1.6k Members
Updated: Mar 20, 2024

Description

..

నా హృదయంలో ఏమంటుందో ఎవరైనా చెప్పగలరా.... నా కథలో ఈ మలుపుంటో ఎవరికి తెలుసు..... బంధం అవుతుందో బలి తీసుకుంటుందో నీకు బంధీ అయినా నా గుండెకే తెలుసు......
🅢︎🅚︎ ᴡʀɪᴛɪɴɢs



మనసుతో చెప్పలేని మౌనం నాదైతే...........
ఏమాత్రం ఎదుటివారికి లొంగని అందం నీది......
ఆకాశాన్ని తలపించే ప్రేమ నాదైతే......
సముద్రంలా విస్తరించిన మొండితనం నీది.......
ఎదతో తెలిపే భావాలు నావైతే.......
కనులతో చెప్పే పలుకులు నీవి..................
ప్రేమతో ....
🅢︎🅚︎ ᴡʀɪᴛɪɴɢs

అందమైన ఓ మేఘమా.....
...అద్భుతమైన నీ అందమా......
....... ఆగలేను నిన్ను చూడకుండా..... ... ఆపలేను నా మధిని నిను తలచకుండా......
.. ధారి ఎటో తెలియక సతమతమౌతున్న నా మదిని.. ..నీ ఆలోచనల ప్రవాహంతో దాసోహం అయ్యేలా చేసావే ఓ ప్రియా....
🅢︎🅚︎ ᴡʀɪᴛɪɴɢs


నీపై నది లా ప్రవహిస్తున్నా నా ఆలోచనలనీ........
...నా నరనరాల్లో నీ కోసం పరి తపించే నా ప్రేమనీ...కట్టడి చెయ్యగలిగే కన్ను సైగలు నీవీ.....
కన్నీటితో కకావికలం అవుతున్న నా మనసుని .......
కాపాడే కల్మషం లేని ప్రేమ నీది......
🅢︎🅚︎ ᴡʀɪᴛɪɴɢs




మధురమైన భావాలెన్నో మనసుమాటున..
మది తెలుపలేని మౌనాలెన్నో తెరచాటున..
భాషవై ఆదుకో.. భారమంతా తీర్చిపో...

Last 30 Records

Day Members Gain % Gain
March 20, 2024 1,691 -2 -0.2%
January 30, 2024 1,693 +52 +3.2%
December 16, 2023 1,641 +1 +0.1%
November 06, 2023 1,640 +58 +3.7%
October 06, 2023 1,582 +7 +0.5%
September 07, 2023 1,575 +13 +0.9%
August 09, 2023 1,562 +972 +164.8%
July 08, 2023 590 +2 +0.4%
June 15, 2023 588 -1 -0.2%
March 15, 2023 589 +1 +0.2%
January 31, 2023 588 -8 -1.4%
January 23, 2023 596 -1 -0.2%
January 19, 2023 597 -1 -0.2%
January 15, 2023 598 +2 +0.4%
January 11, 2023 596 +9 +1.6%
January 08, 2023 587 +2 +0.4%
December 31, 2022 585 +1 +0.2%
December 27, 2022 584 +3 +0.6%
December 24, 2022 581 -5 -0.9%
November 30, 2022 586 +4 +0.7%
November 24, 2022 582 +1 +0.2%
November 17, 2022 581 +5 +0.9%
November 11, 2022 576 +3 +0.6%
November 05, 2022 573 +7 +1.3%
October 29, 2022 566 +8 +1.5%
October 23, 2022 558 +2 +0.4%
October 09, 2022 556 +6 +1.1%
October 04, 2022 550 -1 -0.2%
September 30, 2022 551 +4 +0.8%
September 24, 2022 547 +1 +0.2%

Charts

Some Club Members

More Clubs