జ్యోతిష్యం పరమ పూజ్య ఋషులు, ప్రాచీన హైందవ శాస్త్రజ్ఞులు తమ జీవితాలని, అమూల్యమైన సమయాన్ని వెచ్చించి భారతీయులు, హిందువులకే కాక మొత్తం ప్రపంచానికి, సర్వజనులకూ అందించిన అద్భుతమైన శాస్త్రం (సైన్స్). కాదన్నవాళ్ళు అంటూనే ఉన్నా వారు పాటించే ప్రస్తుత సమయం జరిగిన గతం జరుగుతున్న వర్తమానం, జరగబోతున్న భవిష్యత్తు అంతా జ్యోతిష్యానికతీతం కాదు. నమ్మకమున్నవాళ్ళు మాత్రమే ఈ కొద్ది సమాచారం తెలుసుకోడానికి మరియు తెలిసిన పెద్దలు ఇతర సభ్యులకు తమ జ్ఞాన సంపదను పంచడానికి ఈ సమూహాన్ని వినియోగింప ఏర్పరచబడినది.
జ్యోతిషము గత జన్మ పాప కర్మలకు ఈ జన్మ యందు ప్రారబ్ధము తెలుసుకొనుట తత్కర్మ ఫలమును తెలుసు కొనుట, తద్వారా వేదము నందలి మంత్రములచే గ్రహ నక్షత్ర శాంతులు గావించి తత్కర్మ ఫలమును తప్పించుకొనుట సాధ్య పడక తదుపరి జన్మ యందు అనుభవించుట జరుగును.
జాతకుని జీవితము నందు భూత, వర్తమాన, భవిష్య కాలముల యందు ఎదుర్కొను ఆనందము కలుగ జేయు మహా యోగములను, దోష భూయిష్టమగు విషాద యోగములను జననకాల గ్రహస్థితి ననుసరించి స్కంద త్రయాత్మకమైన జాతక భాగమున చెప్ప బడిన అంశములచే ఊహించి పరిపూర్ణ మైన వాక్శుద్ధి చే ఫలితములు చెప్పవచ్చును. ఆరు వేదాంగములలో జ్యోతిషము ఒకటి. వేదము నిత్యము. అట్టి వేదము ఆరు భాగములుగా విభజించబడి, అందు జ్యోతిషము ప్రధానముగా ఇప్పటికీ ప్రకాశించుచున్నది. జ్యోతిషమనగా జ్యోతులకు సంబంధించిన శాస్త్రము. అంతరిక్షమునందు స్వయం ప్రకాశితమగు నక్షత్రములకు జ్యోతులను నామము కలదు. అందుచే ఈ శాస్త్రమునకు జ్యోతిష శాస్త్రముగా పేర్కొని ప్రకాశించుచున్నది. ఈ శాస్త్రమును తొలుత బ్రహ్మ, గర్గ, పరాశర, భాస్కర, శ్రీపతి, సత్యాచార్యులు మొదలగు వారు మిక్కిలి సూత్రములతో మానవ శ్రేయస్సునకు అనుగ్రహించిరి. వీరందరూ శృతి స్మృతులచే అనుగ్రహించినప్పటికీ ఈ శాస్త్రమును తొలుత బాణుడూ, శ్రేయణుడూ మొదలగు వారు గ్రంధస్థము గావించిరి. సాయనుడూ, వరాహమిహిరుని కాలములలో ఆధునిక కాలమునకు అన్వయించిరి. వేద ప్రామాణికమగు ఈ దేశము నందు మ్లేచ్ఛ, తురుష్కుల దాడులలో జ్యోతిష శాస్త్రమునకు హృదయము వంటి అనేక గ్రంథములను పోగొట్టుకొనినప్పటికీ స్వదేశమున సంవత్సరము ముందుగా గ్రహణ నిర్ణయము వంటి పరిష్కారములకు సంతసించినా హేతువాదులు శాస్త్రమునకు లిఖిత పూర్వక ఆధారములను ప్రశ్నించినపుడు జ్యోతిష శాస్త్రజ్ఞుల బాధ అరణ్య రోదన వలె గోచరించుచున్నది.
Be real and authentic: All members are requested to ensure that they have their profile names and display pictures are real. This slows us to safeguard the community and build authentic relationships.
To promote joy and knowledge: Our Club is established to provide an environment to learn, engage and network. The topics and the speakers are all aligned to this goal. Please no politics, no aggressive behaviour.
Mute yourself: Please do mute yourself when others are talking. Let just all respect the speakers. You will get your chance. No Abusive Language. Respect Everyone. Please be polite to others so we can learn more!!
Be real and authentic
All members are requested to ensure that they have their profile names and display pictures are real. This slows us to safeguard the community and build authentic relationships.
To promote joy and knowledge
Our Club is established to provide an environment to learn, engage and network. The topics and the speakers are all aligned to this goal. Please no politics, no aggressive behaviour.
Mute yourself
Please do mute yourself when others are talking. Let just all respect the speakers. You will get your chance. No Abusive Language. Respect Everyone. Please be polite to others so we can learn more!!
Day | Members | Gain | % Gain |
---|---|---|---|
July 15, 2024 | 91 | +3 | +3.5% |
April 18, 2024 | 88 | +3 | +3.6% |
February 09, 2024 | 85 | +2 | +2.5% |
December 26, 2023 | 83 | 0 | 0.0% |
November 13, 2023 | 83 | 0 | 0.0% |
October 13, 2023 | 83 | +2 | +2.5% |
September 13, 2023 | 81 | +1 | +1.3% |
August 15, 2023 | 80 | 0 | 0.0% |
July 13, 2023 | 80 | 0 | 0.0% |
June 20, 2023 | 80 | -1 | -1.3% |
March 19, 2023 | 81 | 0 | 0.0% |
March 03, 2023 | 81 | +2 | +2.6% |
February 04, 2023 | 79 | +2 | +2.6% |
January 16, 2023 | 77 | +2 | +2.7% |
December 24, 2022 | 75 | +3 | +4.2% |
December 21, 2022 | 72 | -2 | -2.8% |
November 19, 2022 | 74 | +1 | +1.4% |
November 12, 2022 | 73 | +1 | +1.4% |
November 06, 2022 | 72 | +2 | +2.9% |
October 24, 2022 | 70 | +1 | +1.5% |
October 01, 2022 | 69 | +2 | +3.0% |
September 26, 2022 | 67 | -1 | -1.5% |
September 19, 2022 | 68 | +2 | +3.1% |
September 13, 2022 | 66 | +1 | +1.6% |
September 06, 2022 | 65 | +2 | +3.2% |
August 28, 2022 | 63 | +1 | +1.7% |
August 21, 2022 | 62 | +2 | +3.4% |
August 15, 2022 | 60 | +2 | +3.5% |
August 02, 2022 | 58 | +1 | +1.8% |
July 26, 2022 | 57 | +1 | +1.8% |