ఇక్కడ జంధ్యాల గారి సినిమాల గురించీ, వంశీ గారి సినిమాలు, పుస్తకాల గురించి మాట్లాడుకుందాం. 80, 90లలో వచ్చిన సినిమాల మీద (ముఖ్యంగా హాస్యం మీద) అభిమానంతో, అప్పటి నవ్వుల మా(మూ)టల్ని మళ్ళీ గుర్తుచేసుకుందాం అనే భావనతో!