RAYALASEEMA YAVVARALU on Clubhouse

RAYALASEEMA YAVVARALU Clubhouse
72 Members
Updated: Mar 17, 2024

Description

దేశ భాషలందు తెలుగు లెస్స ! ❤️

తెలుగు ప్రజలందరికీ ఆహ్వానం.. 🙏🏽

రాయలసీమోళ్లకి చెప్పాల్సిన పన్ల్యా.. మీరు ఎట్టా వచ్చారని తెల్సు.. శెప్పడం దండగ ! రాండి, రొంచేపు మాట్టాడుకుందాం !! 😛

ఇచ్చట బేకార్ ముచ్చట్లకి కొదువే లేదు..
యాల పాల లేని యవ్వారాలకి హద్దే లేదు..
అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లో అస్సల్ తగ్గేదే లేదు.. !!! 😆😆

రచ్చ రచ్చే ఇంగ.. !! 🤸

ఇంగా ఏంది బ్భా సదువుతానే ఉండవ్.. ఫాలో కొట్టు !!!!! 😜
No Non-Veg talks:
Be kind :
Support each talk:

Rules

No Non-Veg talks

Be kind

Support each talk

Last 30 Records

Day Members Gain % Gain
March 17, 2024 72 0 0.0%
January 27, 2024 72 0 0.0%
December 14, 2023 72 0 0.0%
November 04, 2023 72 0 0.0%
October 05, 2023 72 0 0.0%
September 05, 2023 72 0 0.0%
August 07, 2023 72 0 0.0%
July 06, 2023 72 -1 -1.4%
June 14, 2023 73 0 0.0%
March 14, 2023 73 0 0.0%
January 23, 2023 73 -2 -2.7%
April 15, 2022 75 +1 +1.4%
March 26, 2022 74 +1 +1.4%
November 21, 2021 73 +1 +1.4%
November 12, 2021 72 -3 -4.0%

Charts

Some Club Members

More Clubs