Ram Teja on Clubhouse

Updated: Nov 23, 2023
Ram Teja Clubhouse
45 Followers
92 Following
@tejaonelife Username

Bio

జరుగుతున్న నిజాన్ని చూస్తే నవ్వాగిపోతుంది..
పై పూతల పుతరేకుల తీపి మాయలతో ని మనసు కప్పి ఉంచకపోతే..
ఎన్ని రేకులు విప్పినా ఏమిలేదన్న నిజాన్ని చూస్తే నవ్వాగిపోతుంది.

పూటకో ఇజాన్ని పై పూతలా ధరించి.. నిన్ను నీ అర్భక మనస్సుని కాపాడుకునేందుకు కపటానందాన్ని కనబరిచే నీ నవ్వుని చూస్తుంటే నాకు నవ్వాగిపోతుంది.

నీలా 'నేనూ' ఉన్నానని తెలిసినప్పుడు..
నాలా నువ్వు లేవని తెలిసినప్పుడు..
కపటం లేని నిజమొకటి ఎదురుగా వస్తున్నప్పుడు
వేల నవ్వులు ఆర్టిఫిషియల్ గా అతికించుకున్న నా ముఖం పై నవ్వాగిపోతుంది..

కానీ 'ఇవన్నీ' తెలిసీ కూడా నవ్వుతున్న 'నిన్ను' చూస్తే మాత్రం నాక్కూడా నవ్వాలనిపిస్తుంది

నీతో కలిసి కన్నీళ్ళు వచ్చేదాకా నవ్వాలనిపిస్తుంది.

🌀The Life traveller


# Vizag

Last 10 Records

if the data has not been changed, no new rows will appear.

Day Followers Gain % Gain
November 23, 2023 45 -2 -4.3%
November 10, 2022 47 -2 -4.1%
August 31, 2022 49 +1 +2.1%
June 18, 2022 48 -5 -9.5%
May 12, 2022 53 +2 +4.0%
December 29, 2021 51 -1 -2.0%

Charts

Member of

More Clubhouse users