జీవితాంతం(forever)అనేది ఒక పెద్ద అబద్ధం
ఒకేలా ఉండడం ఊహలకే పరిమితం
అలాగే ఉండాలి అనుకుంటే,అది మన అమాయకత్వం...
కరిగిపోయిన కాలం...
తిరిగిరాని జ్ఞాపకం...
తలచి తలచి నిలిచిపోతే సాగదు నీజీవితం..
తిరిగిరాదు నీకిష్టమైన గతం..
ఆగిపోదేన్నడు వర్తమానం..
తిరిగిరాని వాటికోసం నీకెందుకంత ఆరాటం...
అనుభవించు...
కష్టమైనా, నష్టమైనా ఈ #జీవితం...