కన్నుల్లోని కలలకు, వెన్నంటే వేటాడే కళకు మధ్య కల్ల కాని ఈ కల్లోలంలో, అల నుండి వలకు చిక్కి తిరిగి సాగరానికి చేరాలనుకుంటూ…