అలిసిపోయానే జీవిత పరుగులాటలో,
వెలిసిపోయానే గెలుపుకై వెతుకులాటలో,
ఓటమే నను ఓడించినా,
విజయమే నను విస్మరించినా,
అలుపెరగని పోరాటమే నా ఆయుధం!
ఆగని ప్రయత్నమే నా ఈ పయనం!!
నా కలముకు లేదే అడ్డు,
నా పదముకు లేదే హద్దు!!
✍🏻♥️
Structural Engineer by Profession 🏢
Writer by Passion!! ✍🏻
Instagram: @poetic_author_
Invited by: Pavanesh Addala
if the data has not been changed, no new rows will appear.
| Day | Followers | Gain | % Gain |
|---|---|---|---|
| December 04, 2023 | 51 | 0 | 0.0% |
| June 27, 2022 | 51 | -1 | -2.0% |
| May 21, 2022 | 52 | +1 | +2.0% |
| April 12, 2022 | 51 | +3 | +6.3% |
| January 07, 2022 | 48 | +1 | +2.2% |
| November 30, 2021 | 47 | +1 | +2.2% |
| September 15, 2021 | 46 | +18 | +64.3% |