* ॐ *
HINDU BY BIRTH
JAI SHREE RAM 🧘♂️
యద్భావం తద్భవతి ☮️
INFJ - A anta ento mari 🤔
NEUROTIC TEST SCORE ALMOST ‘0’
CHIEF ASSOCIATE DIRECTOR & ADDITIONAL DIALOGUE WRITER @ తెలుగు సినెమా పరిశ్రమ
BOOK READER
WHAT I DO MOSTLY IS 👇
——————————————————
నా ఆశల చిగురంచులు దాటి .. ఈ చరాచర సృష్టిలో చలనమై మిగలడానికి నువ్వెగిరిపోయావ్ ...
నీ ఆశలు అందిపుచ్చుకోవడానికి ....
అవసరాల ఆకాంక్షతో నన్ను అధఃపాతాళానికి తొక్కి నా వయసును వృద్ధాప్యంలోకి నెట్టి నువ్వు నవయౌవ్వనురాలిగా వర్ధిల్లాలనుకున్నావ్ ...
నాలో నేను క్రుంగి కృశించినా నీ కడచూపును కోరుకున్నాను కానీ నిన్ను వెతకడానికి నా ఊపిరి సరిపోవడం లేదు ..
కవిని కాక మరింకేమి కాలేని ఈ అభాగ్యుడికి ఆ అదృష్టం ఎందుకని ఎదురు ప్రశ్నించావు నీ ఊహలతో ...
ఈ విశాల ధాత్రిని వదిలి ఒక్క ఉదుటున పక్షి వలె ఎగిరి నీ దరికి చేరాలని ఇప్పటికీ ఉంది ..
నా దురదృష్టం కనీసం రెక్కలు కూడా లేవు ..
నన్ను వదిలి వెళ్ళావన్న కోపం లేదు నాకు ..
నువ్వు నాదానివి కాలేదన్న ఆవేదన తప్ప ..
——————————————
👆ఇలా ఏదిపడితే అది రాస్తుంటా …..
FILMMAKER IN PROGRESS🎥
Previous Works :
OKE OKA JEEVITHAM / KANAM 🎶 ❤️
TAXIWALA 🚖
THE END
if the data has not been changed, no new rows will appear.
Day | Followers | Gain | % Gain |
---|---|---|---|
June 04, 2024 | 1,302 | +14 | +1.1% |
May 02, 2024 | 1,288 | +15 | +1.2% |
March 20, 2024 | 1,273 | +10 | +0.8% |
March 03, 2024 | 1,263 | +6 | +0.5% |
February 10, 2024 | 1,257 | +15 | +1.3% |
January 23, 2024 | 1,242 | +12 | +1.0% |
January 07, 2024 | 1,230 | +10 | +0.9% |
December 22, 2023 | 1,220 | +12 | +1.0% |
December 07, 2023 | 1,208 | +17 | +1.5% |
November 22, 2023 | 1,191 | +9 | +0.8% |