Rama Seshu Ruparaju on Clubhouse

Updated: Oct 17, 2023
Rama Seshu Ruparaju Clubhouse
146 Followers
104 Following
@rv.jagannath Username

Bio

Writer | Audio Filmmaker | Voiceover Artist.

My works -

1. Gamyam Leni Prema - The Ecstatic Love (Audio Short Film - Two Parts)

2. GHORA (Audio Webseries - Four Episodes)

Me as a rapper -

• Prayathnamentha (#motivational #rap)

• Champesthondhey (#breakup #love)

• Maranam (#parentslove #mother)

• Infatuation (#feelings #englishrap)

Source : VJ Workspace @YouTube

Few words from my pen:

నేల పాకే బ్రతుకు చాలు గొంగళిపురుగులా
ఎద కంచె తెంచి ఎగరమంటోంది ప్రాణం లోపలా
చితి భస్మమందు ఉద్భవించే గ్రీకు పక్షిలా
వి'ముక్తి' కొరకు తపిస్తోంది తనువు కోవెలా |

నేను నేననంటున్నది నేను కాదు ఇపుడు
నవసమాజ తిరునాళలలో తప్పిపోయానెపుడో |

కళ్ళతో ఇష్టాన్ని, కన్నీటితో కష్టాన్ని తెలుపగల శక్తి, ఈ ప్రకృతిలో ఒక్క ఆడదానికి మాత్రమే ఉన్నప్పుడు,
మాటలు చేసే మూగ శబ్దాలతో, అవసరం ఏముంది?

ఎదసడి అక్షరమయ్యే తరుణం
మరి చినబోవును కద రవి కిరణం
పదముల రథమై కదిలే కవనం
నిశి తెరలను తొలిచే పెను పవనం |

బలం పనిచెయ్యని చోట, కలం పనిచేస్తుంది.
రక్తప్రవాహాలు తీసుకురాని చైతన్యం, సిరా చుక్కలు తీసుకొస్తాయి.
కోతగాడే ఓడినా, రాతగాడు ఓడడు.

Many more @Instagram as oo_anveshi.

Other works:

• Wrote screenplay & dialogues for 1 Shortfilm, which has 100k+ views on YouTube.

• Acted in 5+ Shortfilms.

• Voice artist for 10+ Shortfilms.

Reader | Traveller | Seeker |

=> Open to work & collaborations ❤️

Member of

More Clubhouse users