रामगोपाल वर्मा on Clubhouse

Updated: Dec 15, 2023
रामगोपाल वर्मा Clubhouse
372 Followers
402 Following
@rgvarma69 Username

Bio

𝐇𝐚𝐫 𝐇𝐚𝐫 𝐌𝐚𝐡𝐚𝐝𝐞𝐯 🙏🏻
𝐌𝐚𝐡𝐚𝐝𝐞𝐯 𝐤𝐚 𝐁𝐡𝐚𝐤𝐭𝐡 🙏🏻

6-5=2
The Exorcist
It
Bhoot

°° ° °° °°°°°°
🄰🅀🅄🄰🅁🄸🅄🅂

కులం కూడు పెట్టదు
మతం మార్గం చూపదు

అమ్మాయిని నమ్మి అడుక్కుతినటం కన్నా,
ఒంటరిగా ఉండి వండుకుని తినటం సుఖం.

ABRAHAM LINCOLN
“My great concern is not whether you have failed, but whether you are content with your failure.”

DO YOU WANT TO COME INTO MY LIFE, THE DOOR IS OPEN
DO YOU WANT TO GETOUT OF MY LIFE, THE DOOR IS OPEN
JUST ONE REQUEST DON'T STAND AT THE DOOR YOU ARE BLOCKING THE TRAFFIC.

దేవుడా నా శత్రువులని నేను చూసుకుంటాను
నా మిత్రులు నుంచి నన్ను నువ్వు కాపాడు.

ఒకరిని విమర్శించే ముందు ఆ స్థాయి వ్యక్తిత్వం మనకు ఉందో.. లేదో చూసుకోవాలి

మనుషులలో మార్పు అనేది చాలా సహజం
ఎలా మారాలి అనేది "వివేకం" చెబుతుంది.
ఎప్పుడు మారాలి అనేది "అనుభవం" చెబుతుంది..
అసలు ఎందుకు మారాలి అనేది "అవసరం" చెబుతుంది..

నువ్వు చెప్తున్నావ్ కాబట్టి నేను వినట్లేదు
నేను వింటున్నాను కాబట్టి నువ్వు చెప్తున్నావు..

"ప్రేమ కథలు" చూసి ప్రేమించాలి అనుకుంటే అది "మూర్ఖత్వం"
ఎందుకంటే ప్రేమ కథల్లో " కథ " మాత్రమే ఉంటుంది " ప్రేమ " ఉండదు.

చావు ఏ క్షణంలో ఐనా రావొచ్చు అని తెలుసుకున్నావాడే ప్రతీ నిముషం ఆనందంగా బ్రతకగలడు.

సాటి మనిషి మీద గౌరవం ఉండదు
కానీ, దేశభక్తి అంటారు.

ప్రేమించటం అంటే కాళీ టైం లో ప్రేమించాలి కానీ, పని మానుకుని ప్రేమించొద్దు.

అవును నేను ఎదవనే ( ఎదవలకు మాత్రమే )

అరేయ్ పక్కనోడు ఎం చేస్తున్నాడనే దాని మీద పెట్టె ద్రుష్టి అందులో 1% నీ జీవితంలో మీద పెట్టుంటే ప్రతీ ఒక్కరి ద్రుష్టి నీ మీద ఉండేది.

Last 10 Records

if the data has not been changed, no new rows will appear.

Day Followers Gain % Gain
December 15, 2023 372 +28 +8.2%

More Clubhouse users