Venkata Ramana on Clubhouse

Updated: Jan 25, 2024
Venkata Ramana Clubhouse
103 Followers
50 Following
May 31, 2021 Registered
@ramanawritings Username

Bio

Writer - Lyrisist

సక్సెస్ కి తొలిమెట్టు ప్రయత్నించడం దాని వెంట పడదాం దొరికితే దాని దవడ పగల కొడదాం#nvr

కలలు కనటానికి నిద్ర రానప్పుడు
కలలు నెరవెరాటానికి ఖాళీగా వుండకు....#nvr

ఇంత అందమైన అమ్మాయి కోసం ఎంత పెద్ద అబద్ధమాడినా నాకు పాపమే తగలదు#nvr


నీ రెండు తొడలు మధ్య సుఖపడే రకపు మగవాడిని కాదు....
నువ్వు నన్ను చూసిన ప్రతి సారి నీ గుండెలో పొంగే ఆనందాన్ని అందించే మనిషిని....#nvr

నేను నిన్ను సాయం మాత్రమే అడిగా
సలహా కాదు.#nvr

చెలీ... ని నుదిటినా చెమట బొట్టయ్ పుట్టి
శంఖపు మెడపై జారి, నీ ఎదపై నిద్రించినా అదే నాకు మరణం అనుకుంటా...#nvr

స్నేహానికి అర్థం ఏంటి
అసలు ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి
ఫ్రెండ్ అనే వాడు మనకు ఎందుకు ఉండాలి
ఉంటే వాడు మనతో ఎలా ఉండాలి అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే నన్ను అడగండి వీడి లా ఉండాలి అని చెప్తా
వీడు డబ్బున్న వాడు కాకపోవచ్చు పలుకుబడి ఉన్న వాడు కాకపోవచ్చు కానీ ఫ్రెండ్ తో ఎలా ఉండాలో తెలిసినవాడు ప్రతి పరిచయానికి ఒక కారణం ఉంటుంది కొన్ని పరిచయాలు కి కారణం అవసరం లేదు వీడు పరిచయం నాకు గుర్తులేదు పరిచయం అయ్యాక ఇంకెప్పుడు వాడిని మరిచిపోవాలిశీన అవసరం లేదు
వీడి గురించి నేను ఎంత చెప్పినా మీకు అది ఏక్కువే చెప్పాల్సిన అవసరం వచ్చిన అది నా వరకు చాలా తక్కువే
#nvr

నేను మగాడిని అని గొప్పగా చెప్పుకునే
ప్రతి మగాడికి నేను చెప్పేదొకటే నేను మగాడినే...#nvr


కనిపించని గాలి, కనిపించే నీరు బ్రతకడానికి అవసరమే..
ఏది నిజం అంటే ఎం చెబుతాం...
నువ్వే తెలుసుకో... నా ప్రేమ కనిపిస్తుందా, వినిపిస్తుందా....#nvr

వెలుతురు ఎంత బాగున్నా
చీకటిలో కావాల్సిందే
ఎంత గొప్ప ధైర్యవంతుడు అయినా
ఎప్పుడోకప్పుడు భయపడాల్సిందే....#nvr

పురాణాలు చదివితే
పుణ్యం వస్తుంది.
పాఠాలు చదివితే జ్ఞానం వస్తుంది.
మనుషులను చదివితే ఎమ్ వస్తుంది...#nvr

నన్ను ప్రాణంగా ప్రేమించింది అనుకున్న,వాళ్లు నన్ను మోసం చేశారు అని తెలిసినప్పుడు
నా కళ్ళు ఎడారులు అయ్యాయి
నా గుండె అగ్నిపర్వతాలు గా మారాయి.తర్వాతే నా మెదడుకు తెలిసింది అంతలా ఇంకా ఎవ్వరిని ప్రేమించకూడదు అనీ #nvr

పువ్వులు కోసిన కొమ్మలు కొప్పాడవు...
కోసిన వాడి కోరిక తీరింది అనుకుంటాయి#nvr

అతిగా నవ్వినా కన్నీళ్లే వస్తాయి
బాధలో ఉన్న కన్నీళ్లే వస్తాయి
ఆ కన్నీళ్ళకి కారణం నికే తెలియాలి.#nvr

పూసే పువ్వు
కుసే పిట్ట
ఇదే చేప
విచే గాలి
వాటి పనిలో అవి ఉన్నాయి
ఒక మనిషి తప్పా #nvr

నేను తీసుకుని విడిచే
శ్వాస నాది కాదు
నేను బ్రతికే జీవం నాది కాదు
నేను పూజించే దైవం నాది కాదు
మరి నాది అనేది ఏది...#nvr

సూర్యుడు లేని భూమి
రక్తం లేని దేహం
నువ్వు లేని నేను ఒకటే.....#nvr

కళ్ళు తెరిస్తే వెలుతురు ఇచ్చినవాడే
కళ్ళు మూస్తే చీకటిని ఇచ్చాడు
కొన్ని చీకటి వెలుతురులే ఈ జీవితం
#NVR

నాకు తెలియకుండా నేను వదిలే శ్వాస సాక్షిగా
నాకు చెప్పకుండా నా గుండె చేసే చప్పుడు సాక్షిగా
దారి లేదని తెలిసికూడా ఉరకలు వేసే నా రక్తం సాక్షిగా
నువ్వు ఎప్పటికీ నా దానివే
#NVR

Invited by: Deepak Raja

Last 10 Records

if the data has not been changed, no new rows will appear.

Day Followers Gain % Gain
January 25, 2024 103 +10 +10.8%
September 26, 2022 93 +1 +1.1%
August 06, 2022 92 +1 +1.1%
May 24, 2022 91 -1 -1.1%
April 16, 2022 92 +16 +21.1%
October 26, 2021 76 -1 -1.3%
September 19, 2021 77 +46 +148.4%

Charts

Member of

More Clubhouse users