From 🇮🇳
Sangeetham Naa Pranam || Saahithyam naa oopiri
> పాటలు పల్లకీ ఐతే పదాలు అందులో కూర్చి పోసి ఊరేగించనా
> కమ్మనైనది తెలుగు భాష , వినసొంపైనది మన భాష !
రూపమై కనబడితే .. చిన్నారి అ.ఆ..ల పలుకులా పాదాలు చేరనా...
రూపమే లేదంటే స్వరాలమాలికే అల్లి దాచుకోనా..😇
> నా కలం,ఓ కాగితం,ప్రతీ అక్షరం,ఈ కాలం… ఉండాలి కలకాలం
> 🖊 కలం సిరా కు చిరాయువు ఇచ్చే అక్షరాలు అలంకారం
ఆ ఆలింగన అక్షతలకు అందించనా శ్వేత పత్రం 📄 ...