ఒకడు రాసి పంపిన కాగితాలం మనం మనం రాసేవి రాతలనుకొని భ్రమ పడడం దేనికి. -సూరీడు రోజూ వస్తాడు, చీకట్లు ఎక్కువ కాలం నిలబడవు. - పనికిరాని కీర్తిరా పడుంటదది కాలికింద పని చేస్తే చాలదా పనికొస్తది పరులకైనా