Prasad Goud on Clubhouse

Updated: Aug 12, 2023
Prasad Goud Clubhouse
69 Followers
64 Following
@prasadgoudv Username

Bio

____________________________
My Dear Life's Enthusiast,
My Letters Tell Something.
If You have patience, Travel with them🖋️👇


This World Follows s"U"ccess. I follow the World.
I have my own definition for "Success".

I believe in "Vibes" rather than "Words".💐

In search of Zindagi.🤘

---------------------------------

అధిరోహించిన అవరోధాల
విజయుడిని నేనని చెప్పనా

ఛిద్రమౌతున్న, చిత్రమైన లోకాలకు
చితికిపోనన్న చిరంజీవినని చెప్పనా

ఊపిరి సలపనివ్వనంటున్న కష్టాలకు
ఉరి వేసిన ఆశావాదిని నేనని చెప్పనా

అశ్రువులనందించిన అస్తవ్యస్తాలకు
బలికానటువంటి బానిసను నేనని చెప్పనా

మనసు తొలుస్తున్న మహా గాయాలకు
మసిపూస్తూ మాయ చేస్తున్న మనిషినని చెప్పనా

ఎవరికని చెప్పను, ఎందుకని చెప్పను, ఎవరింటారని చెప్పను.🤘

【 ఎవరింటారని చెప్పను, ఎందుకంటే ప్రపంచానికి మనం అంత సీరియస్ అంశం కాము. ప్రంపంచానికి ఉపయోగపడనంత వరకు మనల్ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోదు ఈ ప్రపంచం - నేను చెప్పేది తప్పు అంటావా పోయేదేముంది నువ్వు ఏది కరెక్ట్ అనుకుంటున్నావో అదే కరెక్ట్ అనుకో, ఇది నా అభిప్రాయం (Read first 2 lines again) 】

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
◆ జనారణ్యంలో నన్ను నేను కోల్పోయి
ఏకాంతంలో వెతుక్కుంటున్న బాటసారిని

◆ గ్రూపులకి దగ్గరగా ఉంటాను
గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉంటాను

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
◆ I'm Proud and Positive Indian.😇🇮🇳

◆ Engineer by Degree.😊

◆ WRITER & FACULTY by Passion.🖋️📖

◆ Head full of Dreams & Passions.✌
____________________________

★ పక్కనోడి జీవితం మీద PhD చేయడం మానేస్తే
మన జీవితంలో గోల్డ్ మెడల్ ఖాయం.🤘

★ మనం ఎదిగితే చూడాలనుకునే కొన్ని కళ్ళు
మనం పడిపోతే నవ్వాలనుకునే కొన్ని పెదవులు
అలాంటి విభిన్న మనస్తత్వాల సారమే ఈ జీవితం.🤘

★ అనుకుని పుట్టామా
అనుకుంటే పోతామా
అరువొచ్చామిక్కడికి
అద్దె కట్టి పోవాల్సిందే
ఈ ధరిత్రికి అద్దేంటి?
ఈ ధరిత్రికి అద్దెంతంటారా?
మీ నా సేవాభావమంత
మనందరి ఆశావహ దృక్పథమంత.🤘

★ మనం పుట్టినపుడు
మనతో ఎవరు ఉన్నారో మనకు తెలియదు
మనం మరణించినపుడు
మనతో ఎవరు నడుస్తారో మనకు తెలియదు
ఆ రెండు గడియల మధ్యలో ఊగిసలాటే ఈ జీవితం
ఆ రెండు గడియల మధ్యలో ఉరుకులాడుటే మన జీవితం.🤘

( ఇలాంటి రచనలు 3000 పైనే రాసాను...దాంట్లో ఇవి కొన్ని....ఇప్పటికే చాలా పెద్ద బయో మీరు చదివేసారు..ఇక కింద కొన్ని లైన్సు చదివి ఆనందంగా Club Hose లో గడపండి....)

___________________________
ॐ सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चिद्दुःखभाग्भवेत् ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

Thank You So much for Your Patience....
(మీ ఓపికకి హృదయపూర్వక ధన్యవాదాలు)..😊🙏🏼💐
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

Member of

More Clubhouse users