Prakash Dasari on Clubhouse

Updated: Oct 26, 2023
Prakash Dasari Clubhouse
287 Followers
288 Following
@prakashdasari Username

Bio

𝗗𝗜𝗥𝗘𝗖𝗧𝗢𝗥 • 𝗪𝗥𝗜𝗧𝗘𝗥 • 𝗟𝗔𝗡𝗗𝗦𝗖𝗔𝗣𝗘𝗥
𝗢𝗫𝗬𝗚𝗘𝗡 𝗟𝗔𝗡𝗗𝗦𝗖𝗔𝗣𝗜𝗡𝗚 𝗖𝗘𝗢

ఎలాగోలా బ్రతికితే చాలనుకునే వాడు అడ్జిస్ట్ అయిపోతాడు కానీ ఇలాగే బ్రతకాలి అనుకునే వాడు ఫైట్ చేస్తాడు పడిపోతున్న కొద్దీ పోరాడడం నేర్చుకుంటాడు అవమానాలు ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా ఒకే ఒక్క గెలుపుతో అన్నిటినీ తుడిచి పెట్టేసే ఆ ఒక్కడు నీలో నాలో మనందరిలో వున్నాడు😊
• • • • • • • •
"సినిమా" మన భారతదేశంలో ఉన్న మూడు ప్రధాన వృత్తులలో ఒక్కటి, కానీ మిగతా రెండు వృత్తులతో పోల్చుకుంటే సినిమా చాలా ప్రత్యేకమైనది ,దీనికున్న గ్లామర్ కీర్తి ఏ మాత్రం ప్రతిభ ఉండి అదృష్టం తోడైతే వెంటాడే విజయాలు విశేషమైన కీర్తి వీటి కారణంగా ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి కృష్ణానగర్ లో వాలిపోతుంటారు. సినిమా తప్ప ఏమీ తెలియని వాళ్లు కొందరు అయితే , సినిమా తప్ప ఏమి చేయమని నమ్మిన వాళ్లు మరి కొందరు.
ఒక్కపూట భోజనం చేసి జేబులో రూపాయలు లేకపోయినా సరే మేము సినిమా వాళ్లం అని అనుభవంతో మురిసిపోతూ ఉంటారు. ఆ ఒక్క అవకాశం ఎప్పుడు వస్తుందో అసలు వస్తుందో రాదో తెలియదు , ఏళ్లు గడిచినా ఇంకా ఎదురూ చూస్తూనే వుంటారు అలా ఎదురు చూసే వాళ్ళలో నేను ఒక్కడిని ☺️

📍 𝗛𝗬𝗗𝗘𝗥𝗔𝗕𝗔𝗗

👉🏻ꜱʜᴏʀᴛ ꜰɪʟᴍꜱ ᴅɪʀᴇᴄᴛɪᴏɴ :-
• 𝗚𝗮𝗴𝗮𝗻𝗮𝗺𝘂 𝗧𝗵𝗮𝗱𝗶𝗺𝗶𝗻𝗮 𝗩𝗲𝗹𝗮

👉🏻𝗠𝗼𝘃𝗶𝗲𝘀 𝗗𝗶𝗿𝗲𝗰𝘁𝗶𝗼𝗻 𝗗𝗲𝗽𝗮𝗿𝘁𝗺𝗲𝗻𝘁 :-
• 𝗦𝗛𝗨𝗞𝗥𝗔 (𝐓𝐞𝐥𝐮𝐠𝐮)
• 𝗠𝗔𝗧𝗔𝗥𝗔𝗔𝗡𝗜 𝗠𝗢𝗨𝗡𝗔𝗠𝗘𝗘𝗗𝗛𝗜 (𝐓𝐞𝐥𝐮𝐠𝐮)
• 𝗦𝗔𝗕𝗔𝗣𝗨𝗥𝗔𝗠 (𝐓𝐚𝐦𝐢𝐥)
• 𝗦𝗛𝗔𝗠𝗕𝗛𝗢 𝗦𝗛𝗔𝗡𝗞𝗔𝗥𝗔 (𝐓𝐞𝐥𝐮𝐠𝐮)
• 𝗔 𝗠𝗮𝘀𝘁𝗲𝗿 𝗣𝗶𝗲𝗰𝗲 (𝐓𝐞𝐥𝐮𝐠𝐮)

Director :-
పద్మవ్యూహంలో అర్జునుడు (Loading)

Member of

More Clubhouse users