నీతి కోసం బతుకు... నిజాయితీ నిన్ను బతికిస్తుంది... సత్యం కోసం బతుకు... ధర్మం నిన్ను బతికిస్తుంది... వేల కొలది మిత్రులను పొందటం అద్భుతం కాదు... నీ సమస్యలను అర్ధం చేసుకుని దాన్ని ఎదుర్కోగల ఒక్క మిత్రుడిని పొందటం అద్భుతం...