❤️స్త్రీ ఎవడికి దాసి కాదు, ఆఖరికి ఆ దేవుడికి కూడా.❤️
** ఆడపిల్ల అంటే ఆట బొమ్మ అనుకొంటునవా అలా అనుకొంటే ముఖం పగిలిపొది...
** ఆడపిల్ల నీ దాసి కాదు నువ్వు చెప్పినట్లు వినడానికి....**
💪 భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు🙏
💫 నీ జీవితం లో ఎలా ఉండాలో ప్లాన్ చేసుకో..
ఎవరితో ఉండాలో కాదు... ♚✋✨
😍 ప్రతి ఒక్కరి లో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది.
మనకు దాన్ని చూసే మనస్సు ఉండాలి,
అభినందించే గుణం ఉండాలి.😍
👫 స్నేహం పొందటానికి మోసం చేస్తే తప్పులేదు, కానీ మోసం చేయటానికి స్నేహాన్ని కోరితే అది క్షమించరాని తప్పు.👫
**ఎక్కువగా ఎవరినీ నమ్మకు మోసపోతావు ఎవరి కోసమూ ఆలోచించకు వాళ్ళకే అలుసైపోతావు ఎక్కువ విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువు అవుతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచీ ఏం ఆశించకు జీవితం బాగుంటుంది **
❣️ ప్రేమని చూపించాలి...చెప్పకూడదు.
కోపాన్ని చెప్పాలి ...చూపించకూడదు ❣️
🫤 “మన విలువ తెలియనివాళ్ళతో ఎం మాట్లాడిన వాళ్లకు ఎం చెప్పినా మనకు విలువ ఉండదు, ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయింది అని అర్థం”🫤
❤️ 마두 ❤️
💞💕💞💕💞💕💞💕💞💕
🅻🅾🆅🅴 🅴🆅🅴🆁🆈🅾🅽🅴 🆃🆁🆄🆂🆃 🅽🅾 🅾🅽🅴
♞🍓 ¢ά𝕝📞ϻ𝐞👸 - 𝕞@ᗪ𝓗𝕦ᵘย
Cค𝐊𝓔 🍰 𝓶ᑌ𝐑đ𝓔𝕣 🔪 - 𝐝έĆ 2❽
Ꮆ𝕠๔'𝓢😇 爪𝕚ⓢt𝔞𝓀𝔼👸
𝐜𝕙ⒾcⓀ𝔼Ⓝ 🍗 𝕃σѶ𝒆𝓇😋
𝕄𝐮ş𝐢𝕔🎶 𝕒d๔เᶜ𝕋🎼
в𝔸т𝓱яØᗝⓜ 🛀𝓈𝕚几g𝒆R🎤
𝐜𝐑Ⓐžʸ🤪 ∂𝓪η𝒸є𝓡💃
ᵗRƗp𝓈 🌈𝐏lᗩη𝒆я🧞
𝓭𝐄𝔰𝐓丨ภคT𝕀ό𝕟 🌍 ᵛเ𝓩𝔞Ğ𝐚𝓣Ẹ💫
ℱ𝐑ι𝒆n𝓭ᔕ👫 𝐅𝔬尺ẸѶ乇Ř 👩❤️👨
βᵍ𝓂𝔦🎮➄312Ѳ3❶➈➀❽ 🔥☢
ప్రేమ గొప్పదా...? ❣️
ఆరాధన గొప్పదా అంటే.?
ఆరాధనే గొప్ప అని చెప్పవచ్చు....💞💞
🥀🌾🌾🌾🌾🌾🌾
ప్రేమించు కోవడానికి ఇద్దరు
మనుషులు కావాలి!!కానీ,
ఆరాదించడానికి ఒక ప్రేమించే
హృదయం ఉంటే చాలు..💞💞
🥀🌾🌾🌾🌾🌾🌾
అందుకే...
ప్రేమ కంటే ఆరాధన గొప్పది.
ప్రేమలో దూరాలు
రావచ్చునెేమో కానీ...
ఆరాధనలో తాము
ప్రేమించేవారు ఎప్పుడు వారి
మనసులోనే ఉంటారు..💞💞
🌾🌾🌾🌾🌾🌾🌾🌾
🥀🥀🥀🥀🥀🥀🥀
🎼🎵🎶🎼🎵🎶🎼🎵🎶
చెలియా నాలో ప్రేమను తెలుపా
ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ
నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక… జన్మే కావలె
ఏమి చేయమందువే… ఏమి చేయమందువే
గంధపు గాలిని… తలుపులు ఆపుట న్యాయమా
ఆ ఆ… న్యాయమా
🎼🎶🎼🎶🎼🎶🎼🎶🎼🎶
💕💞💕💞💕💞💕💞💕💞💕
🫰https://www.youtube.com/@madhuuuuu_🫰
if the data has not been changed, no new rows will appear.
Day | Followers | Gain | % Gain |
---|---|---|---|
June 16, 2024 | 3,735 | +5 | +0.2% |
May 13, 2024 | 3,730 | +16 | +0.5% |
March 26, 2024 | 3,714 | +4 | +0.2% |
March 09, 2024 | 3,710 | +6 | +0.2% |
February 16, 2024 | 3,704 | +21 | +0.6% |
January 29, 2024 | 3,683 | +19 | +0.6% |
January 12, 2024 | 3,664 | +19 | +0.6% |
December 27, 2023 | 3,645 | +29 | +0.9% |
December 12, 2023 | 3,616 | +33 | +1.0% |
November 27, 2023 | 3,583 | +8 | +0.3% |