రవి కాంచని చోట కవి గాంచునట ✊
Techie | traveller | poet | chef | music lover
కలువల లాంటి కళ్ళకి మండే ఎండ నుండి కాపాడే చలువ కళ్ళజోడు
విలువ కలిగిన కళ్ళకి విద్యుత్ వెలుగు నుండి కాపాడే జిలుగు కళ్ళజోడు
దగ్గరవి దూరంగా దూరానివి దగ్గరగా చూపే మెరుగు కళ్ళజోడు
రంగుల రింగులు పొదిగి పలు హంగుల అద్దిన కళ్ళజోడు
మన చుట్టూ ఉన్న నిజాన్ని చూపేవి కళ్ళు అయినా
దాన్ని ఖనిజాన్ని వెలికితీసినట్లు తీసేది మాత్రం మన పరిస్థితికి అనుగుణంగా కలిగిన మానసిక స్థితి
అవే మనం దైనందిన జీవితం లో వేసుకొనే రెండు కాళ్ళ కళ్లజోడ్లు.
అందుకే ఇక నుండి నేను చూసే ప్రపంచాన్ని చూపించే కళ్ళజోడు నా కలం
నా నిజాన్ని నా కళ్ళజోడు తో చూసి ఎలా ఉందో చెప్తారు కదూ !
- కళ్ళజోడు 👓
*I ink what I think*
Open me as a coverless book, because what you see and what you hear are what you know me but not what I am.
📍 Hyderabad.
if the data has not been changed, no new rows will appear.
Day | Followers | Gain | % Gain |
---|---|---|---|
October 02, 2023 | 417 | -12 | -2.8% |
November 19, 2022 | 429 | +6 | +1.5% |
September 09, 2022 | 423 | +3 | +0.8% |
July 29, 2022 | 420 | +2 | +0.5% |
June 22, 2022 | 418 | -17 | -4.0% |
May 16, 2022 | 435 | +6 | +1.4% |
April 08, 2022 | 429 | +27 | +6.8% |
February 09, 2022 | 402 | +7 | +1.8% |
January 02, 2022 | 395 | +4 | +1.1% |
November 25, 2021 | 391 | +10 | +2.7% |