Lalitha Godavari on Clubhouse

Updated: Jan 10, 2024
Lalitha  Godavari Clubhouse
57 Followers
10 Following
Jun 11, 2021 Registered
@lalitha99 Username

Bio

My fav lines in sweet memories 💘
చక చక తన చేతుల్ని కదిలిస్తూ
టప టపమంటూ కూరగాయల్ని తురిమి
గబ గబ కూరలు వండడం మొదలు పెట్టి ఆఖరికి
ఘుమ ఘుమలాడేలా వంట చేసి
సల సల మరిగిన సాంబారుని సిద్ధం చేసి
తళ తళ లాడుతున్న డైనింగ్ టేబుల్ మీద
టక టక సర్ధి ఉంచి
హడావిడిగా వచ్చి ఆరుబయట కూర్చుందాశారద.
హాహా బాగుంది కదా ఈ శారద కథ
ఈ శారద కథ పూర్తిగా చదవాలి అంటే కథనంలో
sweet memories స్టొరీ చదివేయాలి...!

అలాగే

నేను రాసిన ఇలాంటి మరెన్నో విచిత్ర అనుభూతులు, కథలు, కవితలు, తెలుగు పద్యాలు, కోసం @kathanam__ ఫాలో అవ్వాలి అంతే అండి ఆయ్...

వెళ్ళొస్తా అండి💃😴

మన తెలుగు గోదారి అమ్మాయిని మీరు కాకుంటే ఇంకెవరు ప్రోత్సహిస్తారు 😜

Invited by: Sai kiran Challa

Last 10 Records

if the data has not been changed, no new rows will appear.

Day Followers Gain % Gain
January 10, 2024 57 0 0.0%
November 28, 2022 57 -1 -1.8%
June 27, 2022 58 -4 -6.5%
April 12, 2022 62 +1 +1.7%
September 15, 2021 61 +60 +6,000.0%

Charts

Member of

More Clubhouse users