"గెలిచిన కథ లో గమ్యం ఉంటే
ఓడిన కథ లో జీవితం ఉంటుంది"..
సక్సెస్ అందరినీ నీతో మాట్లాడేలా చేస్తుంది..
ఫెయిల్యూర్ నీతో నువ్వు మాట్లాడేలా చేస్తుంది..
రెండూ గొప్పే.. కాకుంటే రెండోది ఇంకాస్త గొప్ప....
పరిచయం అందరితోనూ ఉండాలి.
స్నేహం కొoదరితోనే ఉండాలి.
ఆత్మీయత మాత్రం అతితక్కువ మందితో ఉండాలి.
బాధైనా భాధ్యతయినా పంచుకోగలిగేది ఒక్క స్నేహితులతోనే కదా.... 😶😐
నచ్చినవాళ్ళు ఎవరు అన్న ప్రశ్న అవసరం లేదు...
ఎందుకంటే నేను నచ్చిన వాళ్ళతోనే ఉంటా...
నవ్వితే వచ్చే కన్నీరు నలుగురితో పంచుకో .!
ఏడిస్తే వచ్చే కన్నీరు ఏకాంతంలో తుడుచుకో .!!
మనం గెలిచే వరకూ
మన కథ ఎవరికీ అవసరం లేదు..
ఎవరూ వినిపించుకోరు కూడా !
మన కథ ఎవరికైనా చెప్పాలన్నా ,
వినాలన్నా ముందు
మనం గెలవాలి....
ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే.
స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది.
జీవితంలో కోపం కన్నా...
"మౌనం" చాలా సార్లు నీ విలువను కాపాడుతుంది....
నేను నీ రాతలో ఉండకపోవచ్చు కాని నీ తలరాతలో తప్పకుండ ఉంటాను..
ఒక్కోసారి నీ నిజాయితీ,నీ ధైర్యం,నీ తెలివితేటలు నిన్ను గెలిపించలేకపోవచ్చు ... అప్పుడు నీ ఓర్పు,నీ సహనం నిన్ను కచ్చితంగా గెలిపించగలవు...
కన్నీళ్ళలో అస్పష్టంగా గతం ఆవిరైపోతుంది…
అంతులేని కలలు ముఖం పై చిరునవ్వును చెక్కుతున్నాయి... ఈ రెండిటి మధ్య క్షణకాల జీవితం ఊగిసలాడుతుంది…
నలుగురు మోసే ప్రతిదీ పల్లకి కాదు …..
మరణం చాలా అద్భుతమైనది అందుకే దాన్ని సొంతం చేసుకొనే పనిలోఉన్నాను.
మరణంకన్నా గొప్పది ఈ సృష్టిలో ఏదీ లేదు.
పోరాటాలన్నీ గెలవడానికి మాత్రమే కాదు, ఉనికి చాటుకోడానికి కూడా..
జ్ఞాపకాలు కన్న గొప్ప వేముంటాయి..
వున్నపుడు వెంటడేవి...
పోయినపుడు అందరికి గుర్తు చేసేది
అవేకదా....
నువ్వెప్పుడూ ఒంటరివే అనుకుని బ్రతుకు .
ఏ బంధము నీతో చివరిదాకా ఉండదు అన్ని మధ్యలోనే వెళ్లిపోతాయి..
if the data has not been changed, no new rows will appear.
Day | Followers | Gain | % Gain |
---|---|---|---|
October 15, 2023 | 57 | -3 | -5.0% |
November 03, 2022 | 60 | +4 | +7.2% |
July 21, 2022 | 56 | +5 | +9.9% |
June 14, 2022 | 51 | -1 | -2.0% |
May 08, 2022 | 52 | -1 | -1.9% |
March 30, 2022 | 53 | +3 | +6.0% |
December 25, 2021 | 50 | -1 | -2.0% |