🤠
జీవితం ఒక పోరాటం గెలిచేవరకు పోరాడు !!!!!!!!
--} నా రూపం ఎందుకు నే రాసే భావాలుండగా
నా మాటలెందుకు నా భావాలే పలికిస్తుండగా {-- ●¿●
!!! ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు
ప్రేమంటే పెదాలు సైతం పలకలేని భావాలు !!!
Finally..!!
నిన్ను నువ్వు నిరంతరం చెక్కు కుంటు ఉండు
గెలిస్తే శిల్పం అవుతావు...
ఓడిపోతే శిల్పి అవుతావు..|🇮🇳