Ammadi❤️ . . . మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమ❤️ ఉమదేవిగా శివుని అర్దభాగమై నాలోన నిలువుమా❤️🤍 శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో