All pretty girls fall in love with idiots only...
ఆలోచనలు అదుపులో లేకుంటే ప్రశాంతత ఎలా లభిస్తుంది..
Cheyyi adupulo undali mata podupuga undali appude jeevithum prasanthum ga untadi.
ఒకరి ఆకలి దేహానికి
ఒకరి ఆకలి ఆత్మకి
ఒకేసారి భార్యగా తల్లిగా
దేహాత్మల ఆకలి తీర్చి
రెండు పాత్రలకు న్యాయం చేసేది
ఒక స్త్రీ మాత్రమే ❤️
...........
అలాంటి వాళ్లతో మనకి గొడవలు ఏంటి సార్ just surrender aypovali anthe..