Devops engineer👨💻
Passion to write stories🖋️📝with photography😉
Die hard fan of Darling
Cricket lover🏏
***పరిచయం ప్రేమగా మారడం నమ్మకం.
నమ్మకం ఉంటే పరిచయం ప్రేమగా మారుతుంది.
ప్రేమ ఉన్నచోట పలకరింపు బాగుండటం ఇష్టం.
ఇష్టం ఉంటే ప్రతిఒక్కరు ప్రేమతో పాలకరిస్తారు.
ఇష్టం ఉన్నచోట కష్టాన్ని కూడా సుఖము గా మార్చుకోవడం ప్రేమమ్,
ప్రేమ ఉంటే ఎంతటి కష్టం అయినా సుఖముగా మారిపోతుంది.
నీ మనస్సాక్షి నాకు వినపడటం సంకల్పం,
సంకల్పం తో కోరుకుంటే ఎదుటవారి మనస్సాక్షి కూడా వినిపిస్తాది.
నా మనస్సాక్షి నీకు కనపడటం ఆత్మసంకల్పం,
ఆత్మసంకల్పం తో చుస్తే ఎవరి మనస్సాక్షి అయినా కనిపిస్తాది.
నిజమైన ప్రేమ దొరికినప్పుడు అనందించడం రాజసం,
రాజసం ఉన్నవారికి నిజమైన ప్రేమ ఎల్లప్పుడు దొరుకుతుంది.
నీ గురించే ప్రతినిమిషం ఆలోచించడం తపించడం,
తపిస్తున్నాము అంటే వాళ్ళగురించే ఆలోచిస్తున్నాం.
ఆలోచించే భావాలకు అర్దాలు వెతకడం వివేకం,
వివేకం తో ఆలోచిస్తే ఎంత పెద్ద భావానికి అయినా అర్ధం దొరుకుంది.
అర్ధాలు లేని సందేహాలు కలగడం అవివేకం,
అవివేకం తో ఉంటే అర్దాలు లేని సందేహాలు కలుగుతాయి.
నీతో ఉంటే నా ఆనందం అది మాటల్లో చెప్పాల్సివస్తే,
" సృష్టి ఉన్నంతవరకు "
" గాలి లేనంతవరకు "
" వర్షం ఆగనంతవరకు "
" దూరం తరగనంతవరకు "
" ఊపిరి పొనంతవరకు " నీతో ఉండాలని ఉంది.
if the data has not been changed, no new rows will appear.
Day | Followers | Gain | % Gain |
---|---|---|---|
August 02, 2023 | 17 | 0 | 0.0% |
October 26, 2022 | 17 | -2 | -10.6% |
June 10, 2022 | 19 | -1 | -5.0% |
March 27, 2022 | 20 | -2 | -9.1% |
January 28, 2022 | 22 | +1 | +4.8% |
December 21, 2021 | 21 | -3 | -12.5% |