Sairamakrishna Gunda on Clubhouse

Updated: Aug 15, 2023
Sairamakrishna Gunda Clubhouse
340 Followers
597 Following
@gsrk15 Username

Bio

शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् ।
प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॥ 🙏

మా అమ్మ నాకు June 15 న జన్మనిచ్చింది.

ప్రేయసి ప్రేమ కన్నా...
తల్లిదండ్రుల ప్రేమ మిన్న...😇

Thank you For 400 Followers 🤗 😍❤️

Working For Facebook On SRT 👨‍💻

Members Who Visit Our Healthy Bonds Club Are Treated As Guest Devo Bhav (అతిథి దేవో భవ) 🙇‍♂️

గీత సారంశం:-
గత మంతా మంచే జరిగింది. వర్తమానం కూడా మంచే జరుగుతోంది. నువ్వు ఏమ్ పోగొట్టుకున్నావని అంతలా దుఃఖిస్తున్నావు? నువ్వు పోగొట్టుకొన్నా దానిని నువ్వు సృష్టించలేదు. నువ్వు అనుభవిస్తున్నాదంతా ఇహలోక సంపదే. నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరి సొత్తు. నేడు నీదిగా అయింది,రేపు వేరొకరి స్వంతం అవుతుంది. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. 🙇‍♂️

Love Others. 😍
Think Positively. 🤔
Laugh Loudly. 🤣
Give Thanks. 🤗
Dream Big. 🧖‍♂️

WAR IS NOT GOOD. 🧘‍♂️

Stay Hungry Stay Foodish. 🍔🍟

FIGHT FOR WHAT YOU BELIEVE. ⚔️

Miracles Come Because You Believe. 😇

The Ultimate Inspiration Is The Dead Line. ⚰️

There Is Always Reason To Smile. ☺️

Life Is A Journey Enjoy Today. 🚴‍♂️

గొంతులో ఉన్న మాటనైతే చెప్పగలం కానీ మనసులో ఉన్న మాట కదా కళ్లతోనే చూపించగలను.... ❤️

నువ్వు నాకు కావాలి అనే మాట కన్నా, నువ్వు లేకుండా నేను బ్రతుక లేను అనే భావననే నిజమైన ప్రేమ.. ❤️

నీ వల్ల ఒకరు కన్నీరు పెడితే అది పాపం... నీకోసం ఒకరు కన్నీరు కారిస్తే అది ప్రేమ... ❤️

హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతుంది....

గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు... వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు... 🎯

LOVE:-
Lake of Sorrow🏞️
Ocean of Tears 😭
Valley of Death🧗‍♂️
End of Life ⚰️

Don't Loose Perminant Relations With Temporary Emotions...

Because Of You👬👫 I Laugh Little Harder🙂, Cry a Little Less😥😢, And Smile A Lot More🤣.

బాష లేనిదే, బంధం వున్నది సృష్టి లో అతి మధురమైనది జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే... 👫👬

ఎప్పుడు మొదలైన! ఎలా మొదలైన! మొదలైన పరిచయం మనసుని తాకితే అదే స్నేహం.

ఆడవారి తో కలిపే పులిహోర కేవలం కల్పితం మాత్రమే వినోదం కోసమే గాని ఎవరిని ఉద్దేశించి కాదు....

పొరపాటున ఏదో ఒక విషయం లో మీ మనసును నొప్పించినట్లు అయితే నన్ను మన్నించండి. 😞

My Morning 🤦‍♂️ Starts @ 7am With Song Named As Swatchh Bharath Ka Irada Kar Liya Hum Ne (Garbage Vehicle)

Heavy Work Gives Me Stress🤯.

Pleasant Music Gives Me Relaxation🧘‍♂️.

When I Feels Bore I Just Listen to the Breakup Songs. 😜🤪

I Love To Play Badminton 🏸.

There Is Particular Room For Me Named as Healthy Bonds(ఆరోగ్యకరమైన బంధాలు) 👬👫👭

అందరి తో ప్రేమగా ఉండటమే నా యొక్క లక్ష్యం.

మానవ సేవే మహాభాగ్యం..

Last 10 Records

if the data has not been changed, no new rows will appear.

Day Followers Gain % Gain
August 15, 2023 340 -43 -11.3%
April 22, 2022 383 -10 -2.6%
March 14, 2022 393 -18 -4.4%
January 16, 2022 411 -21 -4.9%
December 09, 2021 432 -14 -3.2%
October 31, 2021 446 +72 +19.3%
September 25, 2021 374 +371 +12,366.7%

Charts

Member of

More Clubhouse users