🇮🇳
💎 PRO - SINGER 🎙️ ANCHOR🎤 & WRITER 🖊️
Smule I'd: diamondrajesh19
LOGICAL ANALYTICAL & INTELLECTUAL
💎 నోరు మూసుకొనే అవకాశం దొరికినప్పుడల్లా దాన్ని వినియోగించుకో, అందుకే మ్యూట్ ఏస్కో
💎 ఈ ప్రపంచమంతా నిన్ను వదిలేసినా నీతో ఎవడైతే ఉంటాడో వాడే నీవాడు..!!
💎 డబ్బులున్నప్పుడు అనవసరమైన వస్తువులు కొంటే, డబ్బులులేనప్పుడు అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి వస్తది..!
💎 ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునేలోపే జరగాల్సిన అనర్ధం జరిగిపోద్ది, అప్పుడు నువ్వు పీకేదేమీ లేదు..!
💎 A DAY WITHOUT LAUGHTER IS DAY WASTED.
ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనుకోవడం మానవత్వం, ఎదుటివాళ్ళని నవ్వించి నువ్వు ఆనందపడ్డం దైవత్వం..!!
💎 అందరికి స్వర్గానికి వెళ్లాలనే ఆశే, కానీ చావడానికి మాత్రం ఎవ్వడు సిద్ధంగా ఉండడు..!!
💎 నీ ఆనందం కోసం నువ్వే తప్పు చేసినా తప్పులేదు, కానీ ఆ తప్పువల్ల ఎవరికీ హానిగాని, నష్టంగాని జరగకూడదు..!!
💎 నీ తండ్రి పేదవాడైతే అది నీ తప్పు కాదు, కానీ నీ మావ కూడా పేదవాడైతే అది ఖచ్చితంగా నీ తప్పే..!!
💎 బాధలో ఉన్నప్పుడు చదివితే ఆనందంగా, ఆనందంలో ఉన్నప్పుడు చదివితే బాధగా అనిపించే వాక్యం: "ఈ సమయం వెళ్ళిపోతుంది".
💎 సాఫీగా సాగే త్రోవలో శిఖరాగ్రాలకు చేరినవారెవరూ లేరు, ఆరాటంతో జ్వలిస్తేగాని అనుకున్నది సాధించలేము..!
💎 ఒక దెయ్యం, ఒక భూతం నీ శక్తిని తగ్గిస్తాయి. ఆ దెయ్యం కోపం, భూతం చిరాకు..!!
💎 క్లబ్ హౌస్ లో నేను విన్న గొప్ప మాట: అర్ధం చేస్కునే మనసు కూడా కొంత కాలానికి అలసిపోతుంది..!!
if the data has not been changed, no new rows will appear.
Day | Followers | Gain | % Gain |
---|---|---|---|
September 09, 2023 | 384 | -7 | -1.8% |
January 30, 2023 | 391 | -10 | -2.5% |
September 30, 2022 | 401 | -9 | -2.2% |
August 09, 2022 | 410 | -1 | -0.3% |
July 03, 2022 | 411 | -17 | -4.0% |
May 27, 2022 | 428 | -6 | -1.4% |
April 19, 2022 | 434 | -9 | -2.1% |
March 11, 2022 | 443 | -19 | -4.2% |
January 13, 2022 | 462 | +2 | +0.5% |
December 06, 2021 | 460 | -8 | -1.8% |