chaitanya kumar on Clubhouse

Updated: Oct 29, 2023
chaitanya kumar Clubhouse
75 Followers
50 Following
Jun 10, 2021 Registered
@chaiega Username

Bio

I'm 25
Writer by Passion
Extremely extrovert

నా ప్రియమైన ______,
ఇక్కడ నేను పేరు ఎందుకు రాయలేదు అంటే,
నేను నిన్ను ఇంకా కలిసింది లేదు,
కలుస్తానో లేదో కూడా తెలీదు.
విధాత రాసిన నా రాతల్లో ప్రేమ ఉందో లేదో తెలీదు కదా మరి.
నువ్వు ఎక్కడో ఉండే ఉంటావు అనుకుని రాస్తున్నా ఈ లేఖ.

ముందు చాలామందిని చూసి
అది నువ్వేనేమో అని తలచి,
నాలో ఉన్న ప్రేమను పంచే ప్రయత్నం చేశా.
నేను రాసే ప్రతి కథలో నిన్నే వెతికా,
ప్రతి కవిత నిన్ను తలచే రాశా.
ఈ జనంలో నుండి నువ్వు వచ్చి,
నన్ను వేరే ప్రపంచానికి తీసుకువెళతావు అని చాలా సార్లే అనుకున్నా.
ఇప్పటికీ నువ్వు వచ్చి నన్ను కలుస్తావు అనే నమ్ముతున్నా.
నాకు నీ పైన ఉన్న ప్రేమ చెప్పడంకంటే,
నా ప్రేమ ఎలా ఉంటుందో వ్యక్తపరచాలి అని ఉంది.
అందుకే ఈ లేఖ ఇక్కడితో ముగిస్తున్నా.

ఇట్లు,
నీ ప్రేమకై వేచి ఉన్న నేను.

Invited by: Nikhil Kamani

Last 10 Records

if the data has not been changed, no new rows will appear.

Day Followers Gain % Gain
October 29, 2023 75 +5 +7.2%
November 28, 2022 70 +1 +1.5%
September 19, 2022 69 +1 +1.5%
June 27, 2022 68 -7 -9.4%
May 21, 2022 75 +2 +2.8%
April 12, 2022 73 +4 +5.8%
November 30, 2021 69 -1 -1.5%
October 22, 2021 70 +3 +4.5%
September 15, 2021 67 +49 +272.3%

Charts

Member of

More Clubhouse users