Vinod Babu on Clubhouse

Updated: Nov 4, 2023
Vinod Babu Clubhouse
5 Followers
3 Following
@alwaysbehappya Username

Bio

Friendship is another word for love. - ...🤝🤝🤝🤝


నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.🤞🤞🤞🤞

కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.💞💞💞

జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.👍👍👍👍👍

అవసరానికి పనికిరాని ఆస్తులు, ఆపదలో ఆదుకోని స్నేహితులు ఉన్నా లేనట్టే 🥺🥺🥺

Member of

More Clubhouse users