Shivanga Telugu on Clubhouse

Shivanga Telugu Clubhouse
45 Members
Updated: May 29, 2024

Description

మీ హృదయంలో భక్తి జ్వాలను రగిలిస్తే, మీరిక్కడ ఒక (భూమి తునకలా/ మట్టి ముద్దలా) కాకుండా, మీరు శివుని అవయవంగా లేక శివునిలో భాగంగా జీవిస్తారు – *సద్గురు*

*పురుషులకు శివాంగ సాధన*
♦️శక్తిమంతమైన 42 రోజుల వ్రతం
♦️పవిత్ర ‘శివ నమస్కారం’ ప్రక్రియ ఉపదేశం
♦️ధ్యానలింగం శక్తులను గ్రహించే మీ సామర్ధ్యాన్ని పెంచుతుంది; తద్వారా శరీరాన్ని, మనస్సుని ఇంకా ప్రాణశక్తినీ మరింత గాఢంగా అనుభూతి చెందేలా చేస్తుంది.

*ఉపదేశం, ఉద్వాసన ఆన్ లైన్ లో జరపబడతాయి*

ఉపదేశం ఇచ్చే రోజు *July 23, 2021*
shivanga.org లో రిజిస్టర్ చేసుకోండి!

ఉపదేశం తీసుకోవడానికి శివాంగ సాధన కిట్ కచ్చితంగా ఉండాలి.
దానిని ఈ క్రింది సైట్ లో పొందవచ్చు
http://ishalife.com/in/shivanga-men

*ఇతర సమాచారానికి*
Contact: 83000 83111 | [email protected].

Last 30 Records

Day Members Gain % Gain
May 29, 2024 45 0 0.0%
March 06, 2024 45 0 0.0%
January 16, 2024 45 0 0.0%
December 02, 2023 45 0 0.0%
October 27, 2023 45 0 0.0%
September 27, 2023 45 0 0.0%
August 29, 2023 45 0 0.0%

Charts

Some Club Members

More Clubs