ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుడు మీద మీ నమ్మకం.
మీరు దేవుడిని నమ్మితే అది ఎందుకు.
నమ్మకపోతే అది ఎందుకు.
ఆస్తికులకి , నాస్తికులకి మధ్య ఎటువంటి గొడవలు, తగాదాలు లేకుండా, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుని ఆరోగ్యకరమైన చర్చలు పెట్టుకోడానికే ఈ గ్రూప్ create చేయడం జరిగింది.
ఒకరి అభిప్రాయాన్ని హేళన చేసిన, అది తప్పు అని చెప్పిన అది ఈ గ్రూప్ లో అంగీకరించబడదు, అది ఆస్తికులకి అయినా నాస్తికులకి అయినా..
అభిప్రాయం బేధాలు తప్పకుండా ఉంటాయి, అయిన కూడా ఆరోగ్యకరమైన చర్చలతో, జ్ఞానాన్ని పెంచుకునే ఇష్టం ఉన్నవాళ్లు మాత్రమే గ్రూప్ ని follow అవ్వవల్సింది గా మనవి..
మీ అభిప్రాయాలకు విరుద్ధంగా ఎవరైనా మాట్లాడిన అనవసరపు వివాదాలు పెట్టకుండా, matured గా, broad minded గా ఉండగలిగేవాళ్ళకి మాత్రమే ఈ గ్రూప్ అని సవినయం గా మనవి.