అయ్ మేము గోదారోళ్ళ మండి 😍
గోదారి అంటే మాకు ఇష్టం ఎండి
కానీ మా ఆత్రేయపురం పూతరేకులు అయితే ఇంకా ఇష్టం ఎండి బాబా
మర్చిపోయాను ఎండో మా రాజమండ్రి రోజ్ మిల్క్ అంటే ప్రాణం ఎండి
అలాగే మా కాకినాడ గొట్టం కాజా ఎండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోది
ఎవరైనా మా గోదావరి వైపు వస్తే మాత్రం ఈ తింటo మర్చిపోకండి
ఉంటాండి బాబా సెలవ్ ఎండి
మా దగ్గర ఎటకారం ఎలా ఉంటదో ప్రేమ కూడా అలాగే ఉంటాదండి
Day | Members | Gain | % Gain |
---|---|---|---|
July 21, 2024 | 168 | +1 | +0.6% |
April 25, 2024 | 167 | +2 | +1.3% |
February 13, 2024 | 165 | +3 | +1.9% |
December 29, 2023 | 162 | +1 | +0.7% |
November 15, 2023 | 161 | -1 | -0.7% |
October 15, 2023 | 162 | +3 | +1.9% |
September 15, 2023 | 159 | +2 | +1.3% |
August 17, 2023 | 157 | +3 | +2.0% |