అల్ప సంతోషులు on Clubhouse

అల్ప సంతోషులు Clubhouse
577 Members
Updated: Jun 28, 2024

Description

Hello అల్పసంతోషులు😃🥺😊

ఎట్లున్నారు అందరు 🙌🏻

అందరు బాగున్నార్ కదా

ఈ పేజ్ లో ఉన్న మామలు, అత్తలు, అల్లుడ్లు, కోడళ్ళు, తోటి కోడళ్లు

అందరికి పేరు పేరున ఇదే మా ఆహ్వానం🤗

ఇడా అన్ని ముచ్చట్లు పెట్టుకుందాం….

అమ్మలక్కల ముచ్చట్లు….🗣

అక్క తమ్ముల ముచ్చట్లు…🗣

భార్య భర్తల గుస గుసలు…🗣

( చిన్న ఇల్లు 🏡 , పెద్ద ఇల్లు 🏠ముచ్చట్లు కూడా)

సినిమాలు📽, సీరియళ్లు📺,రాజకీయాలు🚩, వాణిగ్యాలు 💰

Short films, Music Albums…ఇంక చాల అంటే చాల ఉన్నాయి లోపల కానీ దాచం కుప్పలు కుప్పలు😂😂


ఆట ఆడేవారికి ఇదే “ఆట కావాలి”

పాట పాడేవారికి ఇదే “పాట కావాలి”

Propose చేసేవారికి ఇదే “ నువ్వే కావాలి”


పంచకట్టు లోన ప్రపంచం లో మొనగాడు

కండువా లేనిది కడప దటని వాడు

పంచభక్ష పరమాన్నం ఉన్న గోంగూర ఆవకాయ🥭 కోసం చూసే వాడు తెలుగువాడు 😍😍
Follow the Club Founders :
Be respectful to one another🤝 : strictly not allowed 18+ content and vulgarity

Rules

Follow the Club Founders

Be respectful to one another🤝

strictly not allowed 18+ content and vulgarity

Last 30 Records

Day Members Gain % Gain
June 28, 2024 577 +3 +0.6%
March 21, 2024 574 +1 +0.2%
January 31, 2024 573 +3 +0.6%
December 18, 2023 570 +1 +0.2%
November 07, 2023 569 +2 +0.4%
October 07, 2023 567 +2 +0.4%
September 08, 2023 565 +1 +0.2%
August 10, 2023 564 +2 +0.4%
July 09, 2023 562 +1 +0.2%
June 16, 2023 561 -3 -0.6%
March 16, 2023 564 +4 +0.8%
February 03, 2023 560 +1 +0.2%
January 27, 2023 559 +1 +0.2%
January 23, 2023 558 +1 +0.2%
January 15, 2023 557 -10 -1.8%
January 12, 2023 567 +2 +0.4%
January 04, 2023 565 +1 +0.2%
December 31, 2022 564 +1 +0.2%
December 24, 2022 563 +1 +0.2%
November 30, 2022 562 +2 +0.4%
November 24, 2022 560 +1 +0.2%
November 05, 2022 559 +1 +0.2%
October 23, 2022 558 +1 +0.2%
October 16, 2022 557 +1 +0.2%
October 10, 2022 556 -1 -0.2%
September 02, 2022 557 -3 -0.6%
August 13, 2022 560 +1 +0.2%
July 31, 2022 559 -2 -0.4%
June 16, 2022 561 -1 -0.2%
June 09, 2022 562 -3 -0.6%

Charts

Some Club Members

More Clubs