పల్లె జీవనము తో పరిచయం అయిన ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో విడదీయలేనంతగా పెనవేసుకున్న ఒక మధురమయన అనుభూతి వీధి అరుఁగు!!
పిచ్చాపాటి కాలక్షేపాల దగ్గర నుంచి, ప్రంపచ సమస్యల వరకు..ఖగోళ శాస్త్రం నుంచి మూఢ నమ్మకాల వరకు అన్నిటి పరిష్కారవేదిక వీధి అరుఁగు!!
బుర్రకధలు, తోలుబొమ్మలాటలు, సాంఘీకనాటకాలు ప్రదర్శింపబడే ఒక కళావేదిక మన వీధి అరుఁగు!!
మానవాళి అభివ్రుద్దికి విజ్ఞాన వినోదాలు ఎంతో అవసరం. వాటికి దివ్యవేదిక మన వీధి అరుఁగు..
మారుతున్న పరిస్థితులలో, ఎంతో సమాచారం సాంఘికప్రసారమాధ్యమాలు ద్వారా అందుబాటులో ఉన్నా, పరిపూర్ణమైన సమాచారం తెలుసుకోవటం కొంచెం కష్టతరమైన విషయం.
అందునా ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవటం ఇంకా కష్టం. అటువంటి అడ్డంకులు తొలిగించేదుకు నిష్ణాతులైన వ్యక్తుల తో సమాచారాన్ని నేరుగా మీకు అందించడమే కాకుండా, ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష, సంస్కృతి లో ఉన్న ఔన్నత్యం కాపాడుకోవాలనే చిరు ప్రయత్నమే ఈ మన "వీధి అరుఁగు".
Day | Members | Gain | % Gain |
---|---|---|---|
May 21, 2024 | 234 | 0 | 0.0% |
March 02, 2024 | 234 | 0 | 0.0% |
January 12, 2024 | 234 | +1 | +0.5% |
November 29, 2023 | 233 | 0 | 0.0% |
October 25, 2023 | 233 | 0 | 0.0% |
September 25, 2023 | 233 | 0 | 0.0% |
August 26, 2023 | 233 | 0 | 0.0% |
July 24, 2023 | 233 | 0 | 0.0% |
June 28, 2023 | 233 | -5 | -2.2% |
March 25, 2023 | 238 | 0 | 0.0% |
March 09, 2023 | 238 | +3 | +1.3% |